పెట్రోల్ ట్యాంక్ పగిలి ఇద్దరు సజీవదహనం సామాజిక సారథి, మెదక్: బైక్ గుంటలో పడి మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహనమయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లిలో శివారులో చోటుచేసుకుంది. నారాయణ్ ఖేడ్ మండలం మంగల్ పేట్ గ్రామానికి చెందిన దత్తు(23), వాసుదేవ్‌లు బైక్ పై సంగారెడ్డికి వెళ్తున్నారు. బొడ్మట్ పల్లి సమీపంలో రాంగ్ రూట్‌లో వెళుతుండగా, బైక్ అదుపుతప్పి డివైడర్ కోసం తవ్విన గుంటలో పడ్డారు. ఈ ప్రమాదంలో పెట్రోల్ ట్యాంక్ […]
పుణే: సైకో భర్త నీచమైన లైంగికకోరికలు తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మద్యం, డ్రగ్స్‌కు బానిసైన ఈ నీచుడు ఫోర్న్ సినిమా తరహాలో సెక్స్ కావాలంటూ భార్యను వేధించేవాడు. ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో శాడిస్ట్ మొగుడి టార్చర్ తట్టుకోలేక.. పుట్టింటికి వచ్చిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. మహారాష్ట్రలోని పూణెకు చెందిన రతన్ లాల్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కూతురును 2019లో లండన్‌లో ఉద్యోగం చేస్తున్న […]
న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోంది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య దాదాపు 11 వేల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 24 గంటల్లో 10,956 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 2,97,535కు చేరింది. దీంతో ఇప్పటివరకు ఆరో స్థానంలో ఉన్న మన దేశం ఒక్కసారిగా నాలుగో స్థానానికి చేరింది.స్పెయిన్, యూకేలను దాటేసింది. 24 గంటల్లో 396 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 3,607 కేసులు నమోదయ్యాయి. 152 […]
న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. కేసులతో పాటు చనిపోయిన వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 357 మంది వైరస్‌కు బలయ్యారని అధికారులు చెప్పారు. ఇంత మంది ఒకేరోజు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. దీంతో గురువారం నాటికి కరోనా ప్రబలి మరణించిన వారి సంఖ్య 8,102కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 9,996 మందికి కరోనా పాజిటివ్ […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. బుధవారం నాటికి కేసుల సంఖ్య 2,76,583కి చేరింది. వారం నుంచి రోజుకు దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. మరో పదకొండు వేల కేసులు నమోదైతే మన దేశం కరోనా కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా నాలుగోస్థానానికి వెళ్లనున్నది. త్వరలోనే యూకేను దాటేస్తుందని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం యూకేలో ప్రస్తుతం 2,87,403 కేసులు నమోదయ్యాయి. దీంతో గురువారం కూడా భారత్‌లో ఇదేస్థాయిలో కేసులు నమోదైతే యూకేను దాటేస్తామని […]