Breaking News

బార్లు

అర్ధరాత్రి వరకు బార్లు ఓపెన్‌

అర్ధరాత్రి వరకు బార్లు ఓపెన్‌

సామాజికసారథి, హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా బార్లు, వైన్‌ షాపులకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. డిసెంబర్‌ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. డిసెంబర్‌ 31న వైన్‌ షాపులు సైతం అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంటాయని చెప్పింది. ఈ మేరకు చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. అయితే కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని […]

Read More

బార్లు, క్ల‌బ్బులు కుల్లా

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ‌లోని బార్లు, క్ల‌బ్బుల య‌జ‌మానుల‌కు ఊరట ల‌భించింది. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా బార్లు, క‌బ్బుల‌ను మూసివేయాల‌ని ప్ర‌భుత్వం ఆరు నెల‌ల క్రితం ఆదేశాలు జారీ చేసిన విష‌యం విదిత‌మే. ఇప్ప‌టికే వైన్ షాపులు తెరుచుకోగా, మొత్తానికి దాదాపు ఆరు నెల‌ల‌ కాలం త‌ర్వాత తెలంగాణ‌లో బార్లు, క్ల‌బ్బులు తెరుచుకోనున్నాయి. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప‌ర్మిట్ రూమ్‌ల‌కు మాత్రం ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేదు. బార్లు, క్ల‌బ్బుల‌లో మ్యూజిక‌ల్ ఈవెంట్స్, డ్యాన్స్‌ల‌ను […]

Read More

మామా.. ఏక్​ పెగ్​ లా! తెలంగాణలో బార్లు ఓపెన్​

సారథిమీడియా, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మందుబాబులు ఖుషీ అయ్యే న్యూస్​ చెప్పింది. రాష్ట్రంలో బార్​లు, క్లబ్​లు తెరుచేందుకు అనుమతి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా లాక్​డౌన్​ తర్వాత బార్​, క్లబ్బులు, పబ్​లు బంద్​ అయ్యాయి. దీంతో వాటి నిర్వాహకులు తీవ్రంగా నష్టపోయారు. దాదాపు ఆరునెలల తర్వాత ప్రభుత్వం బార్లకు అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలకు లోబడి వీటిని అనుమతించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తక్షణం అమల్లోకి […]

Read More