Breaking News

నిబంధనలు

ఢిల్లీలోనే కాదు గళ్లీలోనూ దోస్తులే

ఢిల్లీలోనే కాదు గళ్లీలోనూ దోస్తులే

టీఆర్‌ఎస్‌, బీజేపీలకు నిబంధనలు వర్తించవా కాంగ్రెస్‌ నేత మాణిక్కం ఠాగూర్‌ ఫైర్ సామాజికసారథి, హైదరాబాద్‌: టీఆర్ఎస్, బీజేపీ నేతల దోస్తానం ఢిల్లీలోనే కాదు, గల్ళీలో కూడా నడుస్తోందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జి మాణిక్కం ఠాగూర్‌ సీరియస్‌ అయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ శిబిరాలకు పర్మిషన్‌ ఇచ్చిన కేసీఆర్‌ సర్కారు.. తమ పార్టీకి మాత్రం అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. ‘ఈ నెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్‌ లో 120 మందితో కాంగ్రెస్‌ పార్టీ ట్రైనింగ్‌ […]

Read More
కొవిడ్ నిబంధనలు తూచ్!

కొవిడ్​ నిబంధనలు తూచ్!

బంపర్ డ్రాల పేరుతో గుంపులు గుంపులుగా జనం ప్రతిపక్షాలను కట్టడికేనా? అధికారపార్టీ నేతలను పట్టించుకోరా? పోలీసుల తీరుపై విమర్శలు  సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: కొవిడ్​నిబంధనలు కొందరికేనా?.. అధికారపార్టీ నేతలకు ఒకన్యాయం.. విపక్ష పార్టీలకు మరో న్యాయమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల అధికారపార్టీలు నేతలు చేపట్టిన ధర్నాలే ఇందుకు నిదర్శమని పేర్కొంటున్నారు. నాగర్ కర్నూల్​జిల్లాలో కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని ఇటీవల బీజేపీ నాయకులు చేపట్టిన జనజాగరణ యాత్రకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కానీ […]

Read More

ఆరోగ్యసిబ్బందికి పూర్తి వేతనం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్యసిబ్బందికి పూర్తివేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ మేరకు అన్ని రాష్ట్రప్రభుత్వాలను, కేంద్రపాలితప్రాంతాలను ఆదేశించాలని కేంద్రానికి సూచించింది. హెల్త్​ వర్కర్లకు వసతి కూడా కల్పించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్​ అశోక్​భూషన్​ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. కరోనా వ్యాధిగ్రస్థులకు వైద్యం అందించిన డాక్టర్లు, హెల్త్‌ వర్కర్లను కచ్చితంగా ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచే విధంగా నిబంధనలు తీసుకురావాలని సూచించింది. రాష్ట్రాలు ఈ నిబంధనలు పాటించకపోతే […]

Read More
మాస్క్​ లేకుంటే ఫైన్​

మాస్క్​ లేకుంటే ఫైన్​

 – ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సారథి న్యూస్, ఖమ్మం: లాక్‌ డౌన్‌ నిబంధనలను అతిక్రమించి మాస్క్​ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారికి ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఫైన్​ విధించారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ పర్యటించారు. ఇల్లందు చౌరస్తాలో నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో మాస్క్​ లేకుండా వస్తున్న వారి వాహనాలను నిలిపి బాధ్యతలను గుర్తు చేస్తూ జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్‌ చేస్తున్నామని సీపీ తెలిపారు. ఆయన […]

Read More