Breaking News

నల్లగొండ

బహుజన గళం వినిపించాలి

బహుజన గళం వినిపించాలి

సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: బహుజనులంతా ఏకమై, రాజ్యాధికారం దిశగా పయనించాలని బీఎస్పీ నల్లగొండ మండల కన్వీనర్ దున్న లింగస్వామి అన్నారు. సోమవారం నల్లగొండ మండలం బుద్ధారం గ్రామంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. నెల 23న బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  జన్మదినాన్ని ఘనంగా నిర్వహించి, బహుజన వాదాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పారు. కార్యక్రమంలో నల్లగొండ సెక్టార్ కార్యదర్శులు పులిగిల్ల మహేష్, బకరం శశికాంత్ బుద్ధారం […]

Read More
ప్రజలకు చేరువగా పోలీసింగ్ వ్యవస్థ:

ప్రజలకు చేరువగా పోలీసింగ్ వ్యవస్థ

– డీఐజీ ఏవీ రంగనాథ్ – గ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ  సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ప్రజలకు పోలీస్ శాఖను ప్రజలకు చేరువ చేసి, ప్రజాసమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జిదారులతో నేరుగా మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. ఓ బాధితుడు తన భూసమస్యను తెలియజేసేందుకు అంబులెన్స్ […]

Read More
బీసీ సదస్సును విజయవంతం చేయాలి

బీసీ సదస్సును విజయవంతం చేయాలి

సామాజిక సారథి, నల్లగొండ: హైదరాబాద్ లోని తార్నాకలో  సెయింట్ ఆన్స్ జనరేట్ కేంద్రంలో నిర్వహించనున్న బీసీ యువజన సదస్సును విజయవంతం చేయాలని ఆ సదస్సు ప్రతినిధులు డా.బాల శ్రీనివాస్, అంకం జయప్రకాష్, నక్కా నర్సింహ యాదవ్ కోరారు. పూలే అంబేద్కర్ ఆలోచనా సమితి, తెలంగాణ డిగ్రీ కళాశాల అసోసియేషన్ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 27,28 వ తేదీలలో నిర్వహిచే దస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ యువజన సంక్షేమ సంఘం కమిటీని […]

Read More
బండి సంజయ్.. గోబ్యాక్ !

బండి సంజయ్.. గోబ్యాక్ !

నల్లగొండలో టీఆర్ఎస్ కార్యకర్తల నిరసన గులాబీ, కమలం శ్రేణుల బాహాబాహీ ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లదాడి ధాన్యం కుప్పలపై పరుగులు.. చెల్లాచెదురైన వడ్లు సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనలో భాగంగా సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ సెంటర్​కు చేరుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘బండి సంజయ్ […]

Read More
నీలికండువా కప్పుకోనున్న ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్

నీలికండువా కప్పుకోనున్న ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్

ఆగస్టు 8న పార్టీ కోఆర్డినేటర్ రాంజీగౌతమ్ ​సమక్షంలో బీఎస్పీలో చేరిక నల్లగొండ ఎన్ జీ కాలేజీ గ్రౌండ్​లో భారీ బహిరంగ సభకు శ్రీకారం సారథి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల సంస్థ పూర్వ కార్యదర్శి, ఇటీవలే వీఆర్ఎస్​తీసుకున్న ఐపీఎస్​ఆఫీసర్​డాక్టర్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​బహుజన సమాజ్​పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. తన అభిమానులు, అనుచరులతో కలిసి పెద్దసంఖ్యలో పార్టీ కోఆర్డినేటర్ రాంజీగౌతమ్​సమక్షంలో ఆగస్టు 8న బీఎస్పీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకోసం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్​జీ కాలేజీ మైదానంలో ఐదులక్షల మందితో భారీ […]

Read More
మాస్కు లేకపోతే జరిమానా తప్పదు

మాస్కు లేకపోతే ఫైన్ తప్పదు

సారథి, నల్లగొండ : కరోనా రెండోదశ తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని లేకపోతే జరిమానాలు తప్పవని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం ట్రాఫిక్ సీఐ దుబ్బ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్ లో మాస్కుల ప్రాధాన్యతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. మాస్కులు లేకుండా వెళ్తున్న పలువురికి డీఎస్పీ స్వయంగా మాస్కులు తొడిగారు. కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డీఐజీ ఏవీ రంగనాథ్​ […]

Read More
జాగ్రత్తగా ఎన్నికల డ్యూటీ చేయాలే

జాగ్రత్తగా ఎన్నికల డ్యూటీ చేయాలే

సారథి న్యూస్, ములుగు: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా ఎన్నికల అధికారులకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రెండవ విడత ట్రైనింగ్​ ఇచ్చారు. రెవెన్యూ డివిజనల్ అధికారి, సహాయ ఎన్నికల అధికారి కె.రమాదేవి మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్స్, పెద్ద బ్యాలెట్ బాక్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ డ్యూటీని జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ములుగు తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, డీఏవో శ్రీనివాస్, […]

Read More
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో గురువారం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నల్లగొండ, ఖమ్మం, వరంగల్​ బీజేపీ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఆమె ప్రభుత్వ జూనియర్ కాలేజీ, హైస్కూల్, హాస్పిటల్, తహసీల్దార్​, ఎంఈవో, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్లను సందర్శించి ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట వాజేడు మండల […]

Read More