అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ కార్యకర్తలు అధినేత చంద్రబాబు వైఖరితో డీలా పడిపోయారట. కరోనా నెపంతో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కనీసం యువనేత లోకేశ్ కూడా వారిని పలుకరించడం లేదు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయినట్టు సమాచారం. మరోవైపు ఏపీలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ ఏపీలో పర్యటించి కీలకవ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని.. ఆ స్థానాన్ని భర్తీచేయాలని ఆయన […]
తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఎక్కడా కనిపించడం లేదు ఎందుకో.. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వారే పార్టీకి దూరంగా ఉన్నారా.. లేక పార్టీయే వారిని దూరం పెట్టిందా.. వారు దూరంగా ఉండడానికి యువనేత లోకేష్ పాత్ర ఏమైనా ఉందా.. యువకులకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో వారిని పక్కన పెట్టారా..? ఇలా అనేక అనుమానాలు టీడీపీ క్యాడర్‌లో వ్యక్తమవుతున్నాయి. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారు కూడా ఇప్పుడు ఎందుకు కనిపించకుండా పోయారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వడ్డే శోభనాదీశ్వరరావు […]