Breaking News

తమన్నా

లవ్.. రొమాంటిక్​లో మిల్క్​బ్యూటీ

టాలీవుడ్ లో వరుసగా పొరుగు భాషా చిత్రాలు రీమేక్​ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘లవ్ మాక్ టైల్’ రీమేక్ కు తెలుగు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. శాండిల్ వుడ్​లో రీసెంట్ బ్లాక్ బ్లస్టర్ ‘లవ్ మాక్ టైల్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు డైరెక్టర్ నాగశేఖర్. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాను తీసుకున్నారట. యాక్టింగ్​తోపాటు డ్యాన్స్ లో కూడా తమన్నా పెర్ఫామెన్స్ అదురుతుంది. పూర్తిగా లవ్ యూత్​ […]

Read More

అతడు నా బాయ్​ఫ్రెండ్​ కాదు

సినిమా తారలు, క్రీడాకారుల వ్యక్తిగత సంబంధాలపై పుకార్లు రావడం కొత్త కాదు. కొందరు ఆకతాయిలు సోషల్​మీడియా వేదికగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇష్టమొచ్చినట్టు పుకార్లు పుట్టిస్తున్నారు. తాజాగా నటి తమన్నా పాక్​ క్రికెటర్​ అబ్దుల్​ రజాక్​తో ప్రేమలో పడిందంటూ సోషల్​ మీడియా కోడై కూసింది. ఓ నగల షాప్​లో రజాక్​తో కలిసి తమన్నా నగలు కొనుగోలు చేస్తున్నదంటూ ఓ ఫొటోను కూడా సోషల్​మీడియాలో వైరల్​ చేశారు. దీంతో విసుగు చెందిన మిల్కీబ్యూటీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. […]

Read More

అందుకే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నా..

గ్లామర్ తో మైమరపించి.. డ్యాన్స్​తో మెస్మరైజ్ చేసి ఫ్యాన్స్​ను ఫిదా చేసే మిల్క్ బ్యూటీ తమన్నా స్టైల్ హీయిన్​గానే కాకుండా అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్ తో కూడా అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇటీవల ఓ అభిమానితో లైవ్ చాటింగ్ చేస్తున్నప్పుడు.. అన్ని సినిమాలున్నా స్పెషల్ సాంగ్స్ ఎందుకు చేస్తున్నారు? అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చింది.. ‘నేను స్పెషల్ సాంగ్స్ చేయడాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. డబ్బు కోసమే అలాంటి పాటలు చేస్తున్నానని కూడా అంటున్నారు. అలాంటి […]

Read More

‘సీటీమార్‌’.. ఇక తీన్మార్​

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్టర్​ సంప‌త్ నంది ద‌ర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ‘సీటీమార్‌’. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.. ఈ ఏడాది మొదలైన ఈ సినిమా లాక్ డౌన్ కు ముందే మూడు షెడ్యూల్స్ లో 60శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ‌మిగతా భాగాన్ని ఆగ‌స్టు మొద‌టి వారం నుంచి షూటింగ్ మొద‌లుపెట్టి ఒకే […]

Read More