Breaking News

CRICKETER

అతడు నా బాయ్​ఫ్రెండ్​ కాదు

సినిమా తారలు, క్రీడాకారుల వ్యక్తిగత సంబంధాలపై పుకార్లు రావడం కొత్త కాదు. కొందరు ఆకతాయిలు సోషల్​మీడియా వేదికగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇష్టమొచ్చినట్టు పుకార్లు పుట్టిస్తున్నారు. తాజాగా నటి తమన్నా పాక్​ క్రికెటర్​ అబ్దుల్​ రజాక్​తో ప్రేమలో పడిందంటూ సోషల్​ మీడియా కోడై కూసింది. ఓ నగల షాప్​లో రజాక్​తో కలిసి తమన్నా నగలు కొనుగోలు చేస్తున్నదంటూ ఓ ఫొటోను కూడా సోషల్​మీడియాలో వైరల్​ చేశారు. దీంతో విసుగు చెందిన మిల్కీబ్యూటీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. […]

Read More

100 ఏళ్ల క్రికెటర్​.. ఇక లేరు

ముంబై: భారత క్రికెట్​లో కురువృద్ధుడు వసంత్​ రాయిజీ (100) పరమపదించారు. వయోధిక భారంతో వచ్చే సమస్యలతోనే ఆయన తుదిశ్వాస విడిచారు. 1940లో తొమ్మిది ఫస్ట్​ క్లాస్​ క్రికెట్​ మ్యాచ్​లు ఆడిన రాయిజీ.. 277 పరుగులు సాధించాడు. ఇందులో అత్యధిక స్కోరు 68 పరుగులు. 1933లో టీమిండియా తొలి టెస్ట్​ ఆడినప్పుడు రాయిజీ వయసు 13 ఏళ్లు. అప్పట్నించి.. ఇప్పటివరకు భారత క్రికెట్​ ప్రయాణాన్ని పూర్తిస్థాయిలో చూశాడు. 1939లో క్రికెట్​ క్లబ్​ ఆఫ్​ ఇండియా (సీసీఐ) తరఫున ఫస్ట్​ […]

Read More
అక్మల్ పై మూడేళ్ల నిషేధం

అక్మల్ పై మూడేళ్ల నిషేధం

లాహోర్: పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ ఉమర్ అక్మల్‌ పై ఆ దేశ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మూడేళ్ల బ్యాన్‌ విధించింది. పీఎస్‌ఎల్‌ ఆరంభానికి ముందు మ్యాచ్‌ ఫిక్సర్లు తనను కలిసిన విషయాన్ని వెల్లడించనందుకు అతనిపై ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈ నిషేధం ఫిబ్రవరి 20వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని పీసీబీ వెల్లడించింది. ఫిక్సర్లు కలిసిన విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకురావాలన్న అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు పీసీబీ క్రమశిక్షణ కమిటీ ఈ చర్యలకు ఉపక్రమించింది. […]

Read More