అద్భుతమైన నటన, డాన్స్‌తో గ్లామరస్పాత్రలో ఒదిగిపోయే మిల్కీ బ్యూటీ తమన్నా రూటు మార్చే ప్రయత్నంలో ఉందట. తెరపై గ్లామర్ డోస్‌కు గుడ్‌బై చెప్పి.. కాస్త డిఫరెంట్ రోల్ చేయాలని నిర్ణయం తీసుకుందని టాక్. ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల పోటీని తట్టుకొని తెరపై నిలబడాలంటే ఈ తరహాలు సినిమాలు చేయడమే బెటరని ఆమె భావిస్తున్నట్లు కనిపిస్తోంది. తమన్నా ‘ఆహా’లో రూపొందిన ‘లెవన్త్ అవర్’ అనే వెబ్‌సిరీస్‌తో మంచి మార్కులు కొట్టేసింది. త్వరలో ‘హాట్‌స్టార్’లో వచ్చే ‘నవంబర్ స్టోరీ’తో పాటు […]
యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా భాటియా జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా ఈ చిత్రంలో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా కనిపించబోతోంది. సోమవారం తమన్నా పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ మహిళా కబడ్డీ జట్టుకు కోచ్ […]
కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచీ తమన్నా గ్యాప్ లేకుండా వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉంది. యంగ్, సీనియర్స్ అని జనరేషన్ తేడా లేకుండా అందరి హీరోలతో కలసి నటిస్తోంది. ఈ మధ్య అయితే గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఇంటెన్సిటీ ఉన్న రోల్స్ కూడా చేస్తోంది. సిటీమార్, గుర్తుందా శీతాకాలం, అంధాధూన్ రీమేక్ లతో పాటు బాలీవుడ్ మూవీ ‘బోలే చుడియాన్’ లో కూడా నటిస్తోంది. వరుస చిత్రాలు చేస్తున్నా మరో పక్క వెబ్ సిరీస్ లలో […]
తన అందాలతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించిన మిల్కీబ్యూటీ తమన్నా ఓ వెబ్ సీరిస్‌లో బోల్డ్ పాత్రలో కనువిందు చేయనుందట. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు థ్రిల్లర్ కథతో ఓ వెబ్‌సీరిస్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో తమన్నా పాత్ర చాలా రొమాంటిక్ గా ఉంటుందని టాక్. ప్రస్తుతం సినిమాలు, సీరియళ్లకు ధీటుగా వెబ్‌సీరీస్‌లు తెరకెక్కుతున్నాయి. వెబ్‌సీరిస్‌లకు సెన్సార్ సర్టిఫికెట్లు, ఇతరత్రా ఇబ్బందులు ఉండవు దీంతో డైరెక్టర్ తమ క్రియేటివిటికి పదును పెడుతున్నారు. ఇప్పటివరకు ఉన్న హద్దులన్నింటిని చెరిపివేస్తూ తమ […]
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన తమన్నా.. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో ఆమెకు తమిళంలో ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. మురగదాస్ దర్శకత్వంలో ఇలళదళపతి విజయ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రంలో హీరోయిన్గా తమన్నా ఎంపికైంది. కొంతకాలంగా చిన్నహీరోలతో కూడా నటిస్తున్న తమన్నాకు ప్రస్తుతం ఈ భారీ ఆఫర్ దక్కడంతో చాలా సంతోషంగా ఉందట. ఈ సినిమా హిట్ అయితే తమన్నాకు మరిన్ని అవకాశాలు రావొచ్చని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక […]
ప్రముఖ హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ట్వట్టర్లో వెల్లడించింది. ‘మా అమ్మా, నాన్న కొద్దిరోజులుగా కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంట్లో ఉన్న వారంతా టెస్టులు చేయించుకున్నాం. దురదృష్టవశాత్తు మా తల్లిదండ్రులకు పాజిటివ్ వచ్చింది కానీ, నాతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం వారు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు’. అని తమన్నా ట్విట్టర్ లో పేర్కొంది. కాగా, ముందుజాగ్రత్తగా […]
ఒకప్పడు టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన మిల్కీ బ్యూటీ తమన్నాకు ప్రస్తుతం అవకాశాలు రావడం లేదు. కొత్తవాళ్లు రావడంతో తమన్నా వెనకబడిపోయింది. ఈ క్రమంలో ఓ భారీ ప్రాజెక్ట్‌లో ఆఫర్ దక్కించుకున్నట్టు సమాచారం. ఇళయదళపతి విజయ్ హీరోగా .. మురగదాస్ తుపాకి చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా తమన్నాను ఎంపికచేసినట్టు సమాచారం. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని టాక్. తమన్నాతోపాటు కాజల్ కూడా ఈ సినిమాలో నటిస్తుందట. ఓ […]
మిల్కీ బ్యూటీ తమన్నా, యువహీరో గోపిచంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘సీటీమార్’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నట్టు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని యోచిస్తున్నారట నిర్మాతలు. అందుకోసం ఇప్పటికే ఓ ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌ను కూడా వారు సంప్రదించినట్టు సమాచారం. లాక్‌డౌన్‌తో సినీపరిశ్రమ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. కానీ కొంతమంది నిర్మాతలకు తెలివిగా ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం […]