Breaking News

గర్భిణులు

అంగన్​వాడీ కేంద్రంలో సౌలతుల్లేవ్​

సారథి న్యూస్,రామడుగు: చిన్న పిల్లలకు , గర్భిణులు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించే అంగన్వాడీ కేంద్రాలు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. తాగునీటి వసతి లేక.. కరెంట్​ కనెక్షన్​ కూడా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రామడుగు మండల కేంద్రంలో మొత్తం 3 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అన్ని సెంటర్లలో వసతులు లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని మౌలికవసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Read More

బాలింతలు, గర్భిణులు జరభద్రం

సారథి న్యూస్, రామడుగు: కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో బాలింతలు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్​ జిల్లా గంగాధర ఐసీడీఎస్​ ప్రాజెక్ట్​ అధికారి కస్తూరి సూచించారు. శనివారం ఆమె వెదిర గ్రామ పరిధిలోని కొనరావుపేట అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్​ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలింతలకు, గర్భిణులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వంచ పద్మ, వైద్య సిబ్బంది శ్రీలత, సరోజన తదితరులు పాల్గొన్నారు.

Read More

కరోనా.. గర్భిణుల జాగ్రత్తలివే

ప్రపంచవ్యాప్తంగా కరోనా(కోవిడ్–19) ప్రజలను వణికిస్తోంది. ఇంకా మెడిసన్ నోచుకుని ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ రక్షించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కానీ గర్భిణులకు ఈ వ్యాధి సోకితే ఏం చేయాలి. అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్​లో జరిగిన వైద్యుల సమావేశంలో గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్య వివరించారు.ఆ ఆలోచనే వద్దు..అతి భయంకరమైన ఈ కరోనా వ్యాధి ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. ఒకవేళ ఈ […]

Read More