ఆర్చరీ టోర్నీ రాష్ట్రానికే గర్వకారణం మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సామాజికసారథి, హైదరాబాద్: యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్టీపీసీ వంటి సంస్థలు ఆర్చరీ (విలువిద్య) క్రీడలను నిర్వహించడానికి ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో మొదటి ఎన్టీపీసీ నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి జిల్లాను ముందంజలో ఉంచాలని నాగర్ కర్నూల్ సీఐ గాంధీనాయ్, అథ్లెటిక్స్ అస్సోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను క్రీడాకారులుగా చేయడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. చదువుకు ఇచ్చే ప్రాధాన్యం, క్రీడలకు కూడా ఇవ్వాలని కోరారు. మంగళవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ చౌరస్తా లో క్రాస్ కంట్రీ […]