Breaking News

ఎస్సీ వర్గీకరణ

ఎస్సీ వర్గీకరణపై నేను కొట్లాడతా..

ఎస్సీ వర్గీకరణపై నేను కొట్లాడతా..

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: ఎస్సీ వర్గీకరణపై నాగర్​ కర్నూల్​ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ స్పందించారు. ఎస్సీలను కాంగ్రెస్​, బీజేపీలు మోసం చేశాయని విమర్శించారు. శనివారం ఆయన నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లిలో మీడియాతో మాట్లాడారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కనీసం ఒక ఆర్డినెన్స్​ ను కూడా తీసుకురాలేకపోయారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేశారా? ప్రజలకు చెప్పాలని […]

Read More
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణతోనే సామాజిక న్యాయం

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణతోనే అభివృద్ధి

హైదరాబాద్​: ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ బిల్లుతో సామాజిక న్యాయం ద‌క్కుతుంద‌ని టీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. లోక్‌సభలో శుక్రవారం జ‌రిగిన‌ చ‌ర్చలో ఎంపీ రాములు మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ, బీ, సీ, డీ వ‌ర్గీక‌ర‌ణ అంశం పెండింగ్‌లో ఉంద‌న్నారు. విద్య, ఉద్యోగాల్లో అవ‌కాశాలు ద‌క్కలేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల చట్టం ప్రకారం 2000లో 59 షెడ్యూల్డు కులాలను వర్గీకరించిందన్నారు. 2004 వరకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసిందన్నారు. కానీ సుప్రీంకోర్టు […]

Read More