Breaking News

ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉండడం అదృష్టం

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉండడం అదృష్టం

సారథి న్యూస్​, మానవపాడు: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల కార్యదర్శి డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి గొప్ప వ్యక్తి గురుకులాలకు సెక్రటరీగా ఉండడం ఈ ప్రాంత విద్యార్థుల అదృష్టమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని ఆయన అన్నారు. అలంపూర్​ లో నిర్వహించిన స్వేరోస్​ సంబరాల్లో గురువారం ఉదయం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మొదట […]

Read More
స్వేరోస్​ సంబరాలకు రండి

స్వేరోస్​ సంబరాలకు రండి

సారథి న్యూస్​, అలంపూర్​: అలంపూర్ పట్టణంలో జనవరి 13,14 తేదీల్లో నిర్వహించబోయే స్వేరోస్ సంబరాలకు రావాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను ఆహ్వానించినట్లు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ సోలపోగుల స్వాములు, సీనియర్ స్వేరో ఎంసీ కేశవరావు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్​పోస్టర్​ను ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చేతులమీదుగా ఆవిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్వేరోస్ ​ఆర్.నాగరాజు, ఆర్.సునీల్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Read More
కర్నూలులో కొవ్వొత్తుల ప్రదర్శన

కర్నూలులో కొవ్వొత్తుల ప్రదర్శన

సారథి న్యూస్, కర్నూలు: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్​లో దళిత యువతిపై దారుణానికి పాల్పడిన మానవమృగాలను వెంటనే ఉరితీయాలని డిమాండ్​ చేస్తూ వైఎస్సార్ ​సీపీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్​సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More