Breaking News

అమెరికా

కరోనాను బాగా కట్టడిచేశాం

కరోనాను బాగా కట్టడిచేశాం

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారిని యూఎస్‌ బాగా కట్టడి చేసిందని, ఇండియా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ‘మనం చాలా బాగా చేస్తున్నామని అనుకుంటున్నాను. ఏ దేశం చేయని విధంగా మనం పనిచేశామని అనుకుంటున్నాను. మీరు పరిశీలిస్తే ఇప్పుడు ఏ దేశాల గురించి మాట్లాడుకుంటున్నారో తెలుస్తోంది. మనది చైనా, ఇండియా మినహా మిగతా దేశాల కంటే పెద్ద దేశం. చైనా ప్రస్తుతం భారీ మంటలను ఎదుర్కొంటోంది. ఇండియా విపరీతమైన సమస్యను ఎదుర్కొంటోంది. భారతదేశానికి […]

Read More
హెచ్‌–1బీ వీసాదారులకు ట్రంప్‌ షాక్‌

హెచ్‌–1బీ వీసాదారులకు ట్రంప్‌ షాక్‌

వాషింగ్టన్: హెచ్‌ – 1 బీ వీసాదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో షాక్‌ ఇచ్చారు. అమెరికాలో రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీంట్లో భాగంగానే ఫెడరల్‌ ఏజెన్సీలు ఫారెన్‌ వర్కర్స్‌ను నియమించకుండా నిరోధించే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌‌పై ఆయన సంతకం చేశారు. దీని ద్వారా ముఖ్యంగా హెచ్‌–1బీ వీసాలో ఉన్న వారిని కంపెనీ నియమించకోకూడదు. దీంతో యూఎస్‌ జాబ్‌ మార్కెట్‌పై ఆశలు పెట్టుకున్న మన ఐటీ నిపుణులకు పెద్దదెబ్బ కానుంది. […]

Read More
కరోనా కట్టడిలో అమెరికా విఫలం

బిల్​గేట్స్​ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్​: అమెరికా ప్రభుత్వంపై మైక్రోసాఫ్ట్​ అధినేత బిల్​గేట్స్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘అమెరికాలో టెస్టులు చేసిన 24 గంటలకు ఫలితాలు వస్తున్నాయి. ఇది ఒక పనికిమాలిన విధానం​. దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. టెస్టులు చేయించుకున్న కరోనా అనుమానితులు ఇష్టమున్నట్టు ప్రజల్లో తిరిగి కరోనాను వ్యాపింపచేస్తారు. దీంతో కరోనా మరింత పెరుగుతుంది. టెస్టులు చేసిన కొన్ని నిమిషాల్లోనే ఫలితాలు రావాలి. కరోనా పేషేంట్లందరనీ క్వారంటైన్​ చేయాలి అప్పడే వ్యాధిని […]

Read More
టిక్​టాక్​పై నిషేధం

అమెరికాలోనూ టిక్​టాక్​పై నిషేధం

వాషింగ్టన్​: అమెరికాలోనూ త్వరలో టిక్​టాక్​పై నిషేధం విధించనున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు వైట్​హౌస్​ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. కాగా తాజాగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తమ దేశంలో టిక్​టాక్​పై నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే తాను ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్​పై సంతకం చేయబోతున్నట్టు ప్రకటించారు. టిక్​టాక్​, మైక్రోసాఫ్ట్​ ఒప్పందానికి తాను వ్యతిరేకమని ఆయన ప్రకటించారు.

Read More
భర్త ఆఫర్కు భార్య షాక్

భర్త ఆఫర్​కు భార్య షాక్​​​

సారథి న్యూస్​, గుంటూరు  : ‘నాకు ఆడవాళ్లంటే ఆసక్తి లేదు. అమెరికాలో నా స్నేహితుడు ఉన్నాడు. నువ్వు అక్కడికి వచ్చాక అతనితో సుఖపడుదువులే. నేను కూడా కలుస్తాను. ముగ్గురం ఎంజాయ్‌ చేద్దాం’ ఇదీ ఓ ఎన్‌ఆర్‌ఐ వరుడి బాగోతం. అరకోటి కట్నంతో, కోటి ఆశలతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన నవవధువుకు ఎదురైన చేదు అనుభవం. కొడుకు సంసారానికి పనికిరాడని తెలిసీ అత్తమామలు తన గొంతు కోశారని తెలిసి ఆ యువతి గుండె పగిలింది. తనకు న్యాయం చేయాలంటూ […]

Read More
కరోనా వ్యాక్సిన్ కోసం ఏ దేశంతోనైనా పనిచేస్తాం

కరోనా వ్యాక్సిన్ కోసం దేశంతోనైనా పనిచేస్తాం

వాషింగ్టన్‌: ప్రపంచంలో ఏ దేశమైనా కరోనా వ్యాక్సిన్​ను తయారుచేస్తే కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ స్పష్టంచేశారు. “ మాకు మంచి జరుగుతుంది అంటే కచ్చితంగా వారితో కలిసి పనిచేస్తాం” అని ట్రంప్‌ అన్నారు. చైనాతో కలిసి పనిచేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. వ్యాక్సిన్‌ను డెవలప్‌ చేసేందుకు అమెరికా కృషి చేస్తోందని అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనానే కారణమని ట్రంప్‌ మొదటి […]

Read More
నేను గొప్ప దేశభక్తుడిని..

నేనే గొప్ప దేశభక్తుడిని..

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఎట్టకేలకు మాస్క్‌ పెట్టుకోవడం విషయంలో పాజిటివ్‌గా మాట్లాడారు. ప్రెసిడెంట్‌ మార్క్‌ ఉన్న నల్లటి మాస్క్‌ను పెట్టుకున్న తన ఫొటోను ట్వీట్‌ చేశారు. ‘ నా కంటే గొప్ప దేశభక్తుడు లేడు..సోషల్‌ డిస్టెంసింగ్ పాటించడం దేశభక్తి అంటున్నారు. నాకన్నా ఎక్కువ ఎవరూ పెద్ద దేశ భక్తుడు కాదు’ అంటూ ట్వీట్‌ చేశారు. యూఎస్‌లో కరోనాను కంట్రోల్‌ చేయడంలో ట్రంప్‌ ఫెయిల్‌ అయ్యాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో అమెరికాలో ఎన్నికలు […]

Read More
జాన్​ లూయిస్​ మృతి

జాన్​లూయిస్​ ఇకలేరు

వాషింగ్టన్​: అమెరికాకు చెందని పౌరహక్కుల నేత, కాంగ్రెస్​ సభ్యుడు జాన్​ లూయిస్​(80) ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా ఆయన ప్యాంక్రియాటిక్​ కేన్సర్​తో బాధపడుతున్నారు. జాన్​ అమెరికాలో ఎన్నో పౌరహక్కుల ఉద్యమాలు చేశారు. యూఎస్​ ప్రతినిధుల సభలోనూ సభ్యుడికి వ్యవహరించారు. 1965లో ఆయనను అమెరికన్​ పోలీసులు దారుణంగా కొట్టారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అప్పుడు ప్రాణాలతో బయటపడ్డ జాన్​ పౌరహక్కుల ఉద్యమనేతగా ఎదిగారు. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయన మృతికి అమెరికా మాజీ ప్రెసిడెంట్​ […]

Read More