సారథి న్యూస్, కర్నూలు: మూడు రాజధానులు, ఇళ్లపట్టాల పంపిణీ, కర్నూలులో న్యాయరాజధాని.. తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మాజీ సీఎం చంద్రబాబునాయుడు అడుగడుగునా అడ్డుపడుతున్నారని నిరసిస్తూ బుధవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పాణ్యం, కర్నూలు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ఖాన్పాల్గొన్నారు. చంద్రబాబు కేవలం అమరావతి పేరుతో ఆ ప్రాంతంలో తన బినామీలు, సొంత […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం(24 గంటల్లో) 10,830 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,82,469కు చేరింది. తాజాగా కోవిడ్‌నుంచి కోలుకుని 8,473 మంది డిశ్చార్జ్అయ్యారు. తాజాగా మహమ్మారి బారినపడి 81 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 3,541కు చేరింది. రాష్ట్రంలో 34,18,690 శాంపిళ్లను పరీక్షించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 728, చిత్తూరు 913, ఈస్ట్‌గోదావరి 1,528, గుంటూరు 532, కడప 728, కృష్ణా 299, కర్నూలు […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం(24గంటల్లో) 8,601 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 86 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 3,368 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,58,817కు చేరింది. 24 గంటల్లో 54,463 శాంపిల్స్ టెస్టులు చేయగా, ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య 32,92,501కు చేరింది. గత 24 గంటల్లో 8,741 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మహమ్మారి బారినపడి 2,68,828 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 89,516 యాక్టివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం 7,895 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,53,111కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 93 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,282 మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,742 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 46,712 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 32,38,038 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వ్యాధిబారి నుంచి తాజాగా 7,449 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 2,60,087 […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో శనివారం కొత్తగా 10,276 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వ్యాధిబారినపడి ఒకేరోజు 97 మంది మృతిచెందారు. మహమ్మారితో ఇప్పటివరకు 3,189 మంది కన్నుమూశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,45,216కు చేరింది. గత 24 గంటల్లో కోలుకుని 8,593 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 2,52,638 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 61,469 మందికి పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 31,91,326 మందికి కరోనా టెస్టులు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం 9,652 కరోనా కేసులు నమోదుయ్యాయి. ఇప్పటివరకు మొత్తంగా 3,03,366 పాజిటివ్ కేసుల నిర్ధారణ అయ్యాయి. తాజాగా, వ్యాధిబారిన పడి 88 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తంగా 2,820 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు చికిత్స అనంతరం 2,15,416 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 85,130కు చేరింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురం 445, చిత్తూరు 990, ఈస్ట్ గోదావరి 1396, గుంటూరు 895, కడప 755, […]
దరఖాస్తుచేసుకున్న వారం లోపే రేషన్‌కార్డుల్లో పేర్లు ఎంట్రీ 1.50 కోట్ల కార్డుల్లో 4.34 కోట్ల మంది పేర్లు గతంలో కార్డుల్లో పేర్లు నమోదుకు అనుమతి నిరాకరణ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం కార్డుల్లో కొత్తగా కుటుంబసభ్యుల పేర్లు నమోదు చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పలుకారణాలతో పేర్లు నమోదు కాకపోవడం, కొత్తగా జన్మించిన వారి పేర్లు ఎంట్రీ చేయకపోవడంతో కార్డుదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారంలోపే కార్డుల్లో పేర్లు నమోదు చేస్తున్నారు. గత నాలుగు […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం కొత్తగా 8,732 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,81,817కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 87 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 2,650కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 88,138 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,91,117 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 580, చిత్తూరు 981, ఈస్ట్ గోదావరి 875, గుంటూరు 590, కడప 286, కృష్ణా […]