Breaking News

టీడీపీ

జగన్.. ప్రజాబాట

సారథి న్యూస్, అనంతపురం: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని దృఢంగా నిర్ణయం తీసుకున్నారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు ఎలా అందుతున్నాయో తెలుసుకోవడంతో పాటు సచివాలయ వ్యవస్థ పనితీరుపై కూడా ప్రజల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. అందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేశారు. జులై 8న దివంగత సీఎం వైఎస్​ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీచేసి ఆ తర్వాతే ప్రజాక్షేత్రంలోకి […]

Read More
JAGAN

వైఎస్సార్ ​సీపీలోకి శిద్ధ రాఘవరావు

సారథి న్యూస్, అనంతపురం: ఏపీలోని టీడీపీకి భారీ షాక్​ తగిలింది. టీడీపీ సీనియర్​ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు బుధవారం వైఎస్సార్​సీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్​ మోహన్​రెడ్డి శిద్ధాతో పాటు ఆయన కుమారుడు సుధీర్​కుమార్​కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఉన్నారు. ఈ సందర్భంగా శిద్ధా మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు […]

Read More

టీడీపీ ఇక అధికారంలోకి రాదు

సినీనటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు సారథి న్యూస్​, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇక అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని జనసేన నాయకుడు, ప్రముఖ సినీనటుడు నాగబాబు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ట్వీట్ చేశారు. టీడీపీ అభివృద్ధి అంతా టీవీలు, పేపర్లలోనే కనిపించిందని, వాస్తవానికి ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి చాలా తక్కువని పేర్కొన్నారు. వైఎస్సార్​సీపీ, జనసేన, బీజేపీ ఏపీలో అధికారంలోకి వస్తాయో? రావో? నేను చెప్పలేను కానీ టీడీపీ […]

Read More