Breaking News

కరీంనగర్

అగ్గిపెట్టెలో పట్టే చీరనేసిన నేతన్న

అగ్గిపెట్టెలో పట్టే చీరనేసిన నేతన్న

రాష్ట్ర మంత్రుల ఆశ్చర్యం, అభినందనలు సామాజికసారథి, హైదరాబాద్‌: అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన సిరిసిల్లకు చెందిన యువ చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ను మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌ గౌడ్‌ అభినందించారు. విజయ్‌ కుటుంబసభ్యులతో హైదరాబాద్‌ వచ్చి మంత్రులకు తాను నేసిన చీరను చూపించారు. చీర నేసేందుకు పట్టిన సమయం, ఎలా నేసారనే వివరాలు మంత్రులు విజయ్‌ని అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తాను ఇంతవరకూ  చూడలేదని […]

Read More
కేసీఆర్ను వదిలిపెట్టేది లేదు

కేసీఆర్​ ను వదిలిపెట్టేది లేదు

ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైంది ఉద్యోగులు భయపడొద్దు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కరీంనగర్​జిల్లా జైలు నుంచి విడుదల సామాజిక సారథి, కరీంనగర్: ‘ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైంది. కేసీఆర్​నీ గొయ్యి.. నువ్వే తవ్వుకుంటున్నావ్..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ సమాజాన్ని దోచుకుంటున్న సీఎం కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు. వేల కోట్లు దోచుకుని అవినీతి కుబేరులుగా మారారని, ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా జైలుకు పంపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్​అధికారంలో […]

Read More
జీవో రద్దు చేయాలి: ఎంపీ పొన్నం లేఖ

జీవో రద్దు చేయాలి: ఎంపీ పొన్నం లేఖ

  • December 31, 2021
  • Comments Off on జీవో రద్దు చేయాలి: ఎంపీ పొన్నం లేఖ

కాంగ్రెస్‌ మాజీ  ఎంపీ పొన్నం ప్రభాకర్‌ లేఖ సామాజికసారథి, కరీంనగర్‌: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ నాయకుడు పొన్నం ప్రభాకర్‌ బహిరంగ లేఖ రాశారు. ఉపాధ్యాయుల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్న జీవో 317ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులను సొంత జిల్లాల నుంచి బలవంతంగా ఇతర జిల్లాలకు బదిలీ చేయడం అన్యాయమన్నారు. ఇలాంటి ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.  రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, […]

Read More
కలకత్తా క్యాంపుకు వాలంటీర్ల ఎంపిక

కలకత్తా క్యాంపుకు వాలంటీర్ల ఎంపిక

వీసీ ప్రొఫెసర్ ఎస్. మల్లేష్ సామాజిక సారథి, కరీంనగర్: జాతీయ సమైక్యత క్యాంపుకు శాతవాహన విశ్వవిద్యాలయం వాలింటీర్లు ఎంపికైనట్లు శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 22 తేదీల్లో జరిగబోయే సాంస్కృతిక పోటీలకు బి. సంస్కృతి, ఓ. ప్రితి, వి. వాసవి, కె. శ్రీకాంత్, కె. రాము, కె. పూర్ణ, యు. ఆదిత్య, ఎస్. బిమల్, దీప్ కౌర్లు ఎంపికైనట్లు తెలిపారు. జాతీయ క్యాంపులో […]

Read More
అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి విరాళం

అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి విరాళం

సామాజిక సారథి,రామడుగు:  మండలంలోని వెదిరలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో  భాగంగా కమిటీ సభ్యులు గోదావరిఖని వన్ టౌన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గంగాధర రమేష్ ను కలిసి విరాళం అందించాల్సిందిగా గ్రామస్థులు కోరారు. సిఐ రమేష్ తన సొంత ఊరి కోసం లక్ష రూపాయల చెక్కును శుక్రవారం అందించారు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహ కమిటీ చైర్మన్ నాగుల రాజశేఖర్, వైస్ చైర్మన్ అంజన్ కుమార్, కమిటీ […]

Read More
ఘనంగా అయ్యప్ప పడిపూజ

ఘనంగా అయ్యప్ప పడిపూజ

  • November 25, 2021
  • Comments Off on ఘనంగా అయ్యప్ప పడిపూజ

సామాజిక సారథి, రామడుగు: మండలంలోని దత్తోజిపేట్  గ్రామంలో అయ్యప్ప భక్తులు గంట్ల బాపిరెడ్డి నివాసంలో తోట శ్రీనివాస్ రెడ్డి స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ బుధవారం ఘనంగా నిర్వహించారు. గణపతి సుబ్రమణ్య స్వామి సమేత అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. బాపిరెడ్డి కుటుంబ సభ్యులు దాదాపు 50 మంది అయ్యప్ప స్వాములకు అన్నదానం ఏర్పాటు చేశారు.

Read More
కురుమ సంఘం మహిళా కమిటీ ఎన్నిక

కురుమ సంఘం మహిళా కమిటీ ఎన్నిక

సామాజిక సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం కురుమ సంఘం మహిళా కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలు కర్రె పావని అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలాధ్యక్షురాలిగా వేముండ్ల స్వప్న, ప్రధాన కార్యదర్శిగా పెద్దిగారి లక్ష్మిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ.. కురుమ కులస్తులు ఆర్థిక, సామాజిక రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి ఐలయ్య, జిల్లా మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి గుంటి స్వరూప, ఉపాధ్యక్షురాలు పెద్ది అనిత, కడారి వీరయ్య, […]

Read More
ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్స్

ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్స్

సామాజిక సారథి, చొప్పదండి: లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రభుత్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలంలోని పలువురు ఉత్తమ సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్​ అధ్యక్షుడు మలుమాచు సుధాకర్, సెక్రటరీ రాజేష్ పవార్, చీఫ్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ కొల్లూరి ఆనందం, మోర బద్రేశం, డిస్ట్రిక్ కోఆర్డినేటర్ వల్లాల కృష్ణ, హరి, సభ్యులు బత్తుల భూమయ్య, పచునూరి తిరుపతి, పెద్దిలక్ష్మీకాంతం, తాటికొండ శ్రీనివాస్, చింతల రవి, దూస […]

Read More