Breaking News

Year: 2023

సోషల్ మీడియాలో యువకుడి మైండ్ గేమింగ్

సోషల్ మీడియాలో యువకుడి మైండ్ గేమింగ్

  • October 15, 2023
  • Comments Off on సోషల్ మీడియాలో యువకుడి మైండ్ గేమింగ్

సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్‌లో ఓ యువకుడు సోషల్ మీడియాతో మైండ్ గేమింగ్ ఆడుతున్నాడు. ఉదయం బీఆర్ఎస్, రాత్రి కాంగ్రెస్‌కు జై కొడుతుంటాడు. గతంలో బీజేపీకి సోషల్ మీడియా ఇంఛార్జ్‌గా ఉండి బీఆర్ఎస్ నేతల చేతుల్లో చావుదెబ్బలు తిన్నాడు. అవేవీ పట్టించుకోకుండా బీఆర్‌ఎస్‌లో సోషల్ మీడియా ఇంఛార్జ్‌గా చేరి తనకు గుర్తింపు కోసం నానాతంటాలు పడుతుంటాడు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి దృష్టిలో పడేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలపై సోషల్ మీడియాలో పోస్టులు […]

Read More
‘సుంకిరెడ్డి’కి హ్యాండిచ్చారు..!

సుంకిరెడ్డికి హ్యాండిచ్చారు..!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ ఎన్ఆర్ఐ, ఐక్యతా ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆదిలోనే నిరాశే ఎదురైంది. దీంతో చేసేదిలేక దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. కాంగ్రెస్​ అధిష్టానం కల్వకుర్తి టికెట్​ను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి ఖరారుచేసింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు. గతంలో ఆయన కల్వకుర్తి నుంచి పోటీచేద్దామని భావించినా బీఆర్​ఎస్​ టికెట్​ రాలేదు. 2023 ఎన్నికల్లోనూ మరోసారి నిరాశే ఎదురుకావడంతో కాంగ్రెస్​ గూటికి చేరారు. […]

Read More
కల్వకుర్తిలో కసిరెడ్డి.. కందనూలులో రాజేశ్​ రెడ్డి

కల్వకుర్తిలో కసిరెడ్డి.. కందనూలులో రాజేశ్​రెడ్డి

  • October 15, 2023
  • KALWAKURTHY
  • Comments Off on కల్వకుర్తిలో కసిరెడ్డి.. కందనూలులో రాజేశ్​రెడ్డి

సామాజికసారథి, నాగర్​కర్నూల్​ బ్యూరో: ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు రానే వచ్చింది. 55 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్​ విడుదల చేశారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాకు సంబంధించి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి అందరూ భావించినట్లుగానే ఎమ్మెల్సీ నారాయణరెడ్డికి కాంగ్రెస్​ టికెట్​ వరించింది. నాగర్​కర్నూల్​ నుంచి మరో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి తనయుడు డాక్టర్​ కూచకుళ్ల రాజేశ్​​రెడ్డికి టికెట్ ను​ ఖరారు చేశారు. కొడంగల్​ […]

Read More

కాంగ్రెస్ దిమ్మె కూల్చివేత

సామాజికసారథి, బిజినేపల్లి: మండలంలోని వస్రముతండా గ్రామపంచాయతీకి చెందిన అలుగుతండాలో గుర్తుతెలియని దుండగులు ఆదివారం తెల్లవారుజామున కాంగ్రెస్ దిమ్మెను కూల్చివేశారు. దిమ్మెను చూసి అలుగుతండాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఎన్నికల సమయంలో ప్రశాంతవంతమైన వాతావరణంలో ఉన్న గ్రామాల్లో కొందరు కావాలని కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. చిల్లరచేష్టలను మానుకోవాలని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. జరిగిన సంఘటన తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు తండాకు భారీగా చేరుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా […]

Read More

ప్రభుత్వ రాయితీ సిమెంట్ ను అమ్ముకుంటున్నరు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:నాగర్ కర్నూల్ జిల్లాలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు అయ్యారు. ప్రభుత్వ నిర్మాణ పనుల కోసం సబ్సీడీ పై అతి తక్కువ ధరకు ఇచ్చే సిమెంట్ ను కాంట్రాక్ట్రర్లు దర్జాగా అమ్ముకొంటున్నారు. ప్రభుత్వ నిర్మాణాలను వాడాల్సిన రాయితీ సిమెంట్ ను ప్రైవేట్ నిర్మాణ పనులకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని పట్టించుకోవాల్సీన అధికారులు సైతం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తమ వంతు పర్సెంటేజీలు తీసుకుంటూ చోద్యం చూస్తున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి […]

Read More

వార్డు సభ్యుడు గెలవలేని దిలీప్ నీవా

..ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తే తోలు తీస్తాం సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : ప్రత్యక్ష రాజకీయాల్లో గ్రామీణ ప్రాంతాలలో కూడా వార్డు సభ్యుడిగా గెలవలేని బిజెపి నాయకుడు దిలీపాచారి ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తే తోలు తీస్తామని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హబీబ్ , జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇంద్రకల్ వెంకటన్న తీవ్రంగా హెచ్చరించారు . బుధవారం రోజు బిజెపి నాయకుడిగా చెప్పుకుంటున్న […]

Read More
సుంకిరెడ్డి’.. దారెటు?

‘సుంకిరెడ్డి’.. దారెటు?

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సరిపోయినంతా డబ్బు ఉంది కదా.. రాజకీయం చేద్దామని ప్రజలకు సేవ పేరుతో, ఎంతో ఉత్సాహంతో కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ ఎన్ఆర్ఐ, ఐక్యతా ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అంతలోనే సైలెంట్ అయిపోయారు. నియోజకవర్గంలో కొద్దిరోజులు హల్​ చల్​ చేశారు. కాంగి‘రేసు’లో టికెట్ తనకే పక్కా అని చెప్పుకున్నా.. రానురాను పార్టీలో నేతల చేరికల పరిణామాలు మారుతుండటంతో డీలా పడిపోయారు. కొద్దిరోజులుగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇంతలోనే మరోనేత కాంగ్రెస్ […]

Read More
‘ఆలేటి’.. సేవలో ఘనాపాటి!

‘ఆలేటి’.. సేవలో ఘనాపాటి!

  • October 8, 2023
  • Comments Off on ‘ఆలేటి’.. సేవలో ఘనాపాటి!

సామాజికసారథి, నాగర్‌కర్నూల్: ఆయన సామాజిక సేవలో ఘనాపాటి.. పేద విద్యార్థుల కోసం ఏదైనా చేయగలరు.. ఆయన కోచింగ్ ఇప్పించిన 13 మంది యువకులకు పోలీసు ఉద్యోగాలు రావడంతో ఆనందం ఉప్పొంగిపోయింది. వివరాల్లోకెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డే‌మాన్ గ్రామానికి చెందిన ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ ఆలేటి వెంకట్రామిరెడ్డి పేదింటి బిడ్డల కోసం తపించారు. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించారు. తన సొంత డబ్బుతో గ్రామంలోని ఏఎల్ఆర్ కోచింగ్ పేరుతో వందలాది మంది విద్యార్థులకు ఉచితంగా వసతి […]

Read More