Breaking News

Month: November 2023

పైసలు పట్టుకున్న నాయకులపై దాడులు

సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో :ఎన్నికల ప్రచారం ముగిసి మరో 12 గంటలలో ఎన్నికలు జరగనున్న వేళ జిల్లాలో ప్రలోభాల పర్వం విపరీతంగా సాగుతుంది . అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు , మద్యం పంపిణీ చేస్తుంది . వీటిని కట్టడి చేసేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు అధికార పార్టీ నాయకులను పట్టుకుని పోలీసులకు ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు తిరిగి ఫిర్యాదు చేసిన వారిని పోలీస్ స్టేషన్లకు పిలిచి మరి […]

Read More

ప్రచారంలో దూసుకు వెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో : అయిదారు నెలల క్రితం ఆ నేత అంటే నియో జకవర్గంలో 90 శాతం మంది ప్రజానీ కానికి తెలియదు అభ్యర్థి తండ్రి ప్రస్తుత ఎమ్మెల్సీ అయినప్పటికీ మూడు దశాబ్దాలుగా నాగర్ కర్నూల్ చరిత్రలో ఆయన తెలియని వారు ఉండరు సౌమ్యనిగా పేరు ఉన్న ఆయన తన కుటుంబాన్ని రాజకీయాల ఎన్నడూ వైపు తీసుకురాలేదు .మూడు దశాబ్దాలుగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే విజయం సాధించాలన్న తన కోరికను తన కుమారుని […]

Read More

నాగర్ కర్నూల్ అసెంబ్లీలో గుర్తుల కేటాయింపు..!

నాగర్ కర్నూల్ అసెంబ్లీలో గుర్తుల కేటాయింపు..!

Read More

గద్వాల అసెంబ్లీలో గుర్తుల కేటాయింపు..!

  • November 16, 2023
  • GADWAL
  • Comments Off on గద్వాల అసెంబ్లీలో గుర్తుల కేటాయింపు..!

పార్టీల గుర్తులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు

Read More

యథేచ్చగా రేషన్ బియ్యం దందా

  • November 14, 2023
  • Comments Off on యథేచ్చగా రేషన్ బియ్యం దందా

… ఎలక్షన్ బిజీలో ఆఫీసర్లు…. బియ్యం దందాలో రైస్ మిల్లర్లు…. అధికారుల కనుసన్నల్లోనే అక్రమ దందా…. రైస్ మిల్లర్ల కు అండగా అధికార పార్టీ లీడర్లు… పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులుసామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:నాగర్ కర్నూల్ జిల్లాలో అక్రమ రేషన్ దందా యథేచ్చగా కొనసాగుతోంది. ఎన్నికల విధుల్లో జిల్లా ఉన్నతాధికారులు బిజీబిజీగా ఉండడంతో రైస్ మిల్లర్లు ఇదే అదునుగా రెచ్చిపోతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మహదేవుని పేట నుంచి గంగారం వెళ్లే దారిలో […]

Read More

నాగర్ కర్నూలు గడ్డ….. ఎవరికి అడ్డా….!

కూచుకుల్ల కుటుంబాని కా….? లేక జనార్ధనులకే నా….? #పదేండ్ల అవినీతి అహంకారానికి పట్టమా….? #లేక ప్రజలు కోరుకుంటున్న నూతన నాయకుడికి పట్టాభిషేకమా…? నాగర్ కర్నూలు జిల్లా లో అడుగడుగునా అధికార పార్టీపై ప్రజావ్యతిరేకత.సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు వరకు రాష్ట్రంలో ఎంతో ప్రజాధారణ కనిపించిన బిఆర్ఎస్ పార్టీకి నేడు ఒక్కసారిగ ప్రజాదరణ కరువైంది.అలాంటిదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఏకచిత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ నాయకులు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ […]

Read More

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే

– అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం – టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి సామాజిక సారథి , తెలకపల్లి : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండల కేంద్రంలో నీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో నిరుపేద […]

Read More

వనపర్తి లో టఫ్ ఫైట్

మేఘారెడ్డి కి టికెట్ ఇవ్వడంతో మారిన రాజకీయం కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరి పోరుటికెట్ల పంచాయతీలోనే బీజేపీఅభివృద్ది పేరుతో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రచారంఅవినీతి పాలన అంతం చేయాలంటూ మేఘారెడ్డి పిలుపుఓటర్ల తీర్పుపై అంతటా ఆసక్తి సామాజిక సారథి, వనపర్తి బ్యూరో: వనపర్తి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ముందుగా మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి కెటాయించినా ఆ తర్వాత వ్యతిరేకత రావడంతో మేఘారెడ్డి కి ఫైనల్ చేయడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మార్పు […]

Read More