జాతీయస్థాయిలో పనిచేసే వారికే చాన్స్ బండా ప్రకాశ్ రాజ్యసభ సీటు ఖాళీ ఎమ్మెల్సీ కవిత వెళ్తారని ప్రచారం రాష్ట్ర రాజకీయాల వైపే ఆమె మొగ్గు జూన్లోమరో రెండు స్థానాలు ఖాళీ రేసులో వినోద్‌కుమార్, మోత్కుపల్లి, మండవ, తుమ్మల తెలంగాణ నుంచి ఖాళీకానున్న రాజ్యసభ రేసులో ఎవరున్నారు. పెద్దల సభలో అడగుపెట్టాలని ఊవ్విళ్లూరుతున్న నేతలెవరు.. ఆశావాహుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉన్నా గులాబీ దళపతి ఎవరికి అవకాశమిస్తారనే చర్చ టీఆర్ఎస్లో జోరుగా సాగుతోంది. ఈ అంశమే హాట్ టాపిక్ […]
కొట్లాడి సాధించుకుందాం ఓయూ విద్యార్థులతో ముఖాముఖి బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్ సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: ఆచార్యులతో కళకళలాడాల్సిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఖాళీలతో వెలవెలబోతున్నాయని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎంతోమంది యువత తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నదని, కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యోగాల కోసం బలిదానం చేసుకోవాల్సి రావడం దురదృష్టకరమన్నారు. బుధవారం ఆయన ఓయూ సెంట్రల్లైబ్రరీని సందర్శించిన అనంతరం విద్యార్థులు, పరిశోధకులు, నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. ఏళ్ల తరబడి […]
నిన్న నామినేషన్.. నేడు ఎన్నిక రెండవసారి మండలిలోకి ప్రవేశం అభినందించిన టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు సామాజిక సారథి, నిజామాబాద్: సీఎం కేసీఆర్ కూతురు, సిట్టింగ్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా మళ్లీ పోటీచేసిన ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో ఆమెకు లైన్ క్లియర్ అయింది. మంగళవారం ఆమె నామినేషన్ దాఖలు చేయగా.. ఒక్కరోజు గ్యాప్‌లోనే బుధవారం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా […]
జీహెచ్ఎంసీ ఆఫీసుపై దాడి ఘటన సీసీ పుటేజ్‌ఆధారంగా కేసులు: సీఐ సామాజిక సారథి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన 32మంది బీజేపీ కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం అధికారులు, ఉద్యోగుల ఫిర్యాదు మేరకు.. దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పరిశీలన అనంతరం చర్యలు తీసుకున్నట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. ఇప్పటికే 10మంది కార్పొరేటర్లపై కేసులు నమోదు చేయగా, బుధవారం మరో 22మందిపై కేసులు నమోదు […]