Breaking News

Month: December 2020

11న పాత వాహనాల వేలం

11న పాత వాహనాల వేలం

సారథి న్యూస్, హుస్నాబాద్: పాత వాహనాలను వేలం పాట వేయనున్నట్లు ఏసీపీ సందెపోగు మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ ఉన్నతాధికారులు తనిఖీల్లో అబాండెడ్ మోటర్ సైకిల్ అండ్ స్కూటర్లు 35, మహేంద్ర ట్రాక్టర్ ఒకటి, ఒక మారుతి కారు, ఒక టాటా ఏస్​ ఆటో.. ఇలా మొత్తం 38 వెహికిల్స్​ పట్టుబడినట్లు తెలిపారు. వాటి యజమానులు ముందుకు రాకపోవడంతో వాటిని(అన్​నోన్​ ప్రాపర్టీ) కింద పరిగణించి ఈనెల […]

Read More
రైతుల పోరాటానికి టీఆర్​ఎస్​ మద్దతు

రైతుల పోరాటానికి టీఆర్​ఎస్​ మద్దతు

సారథి న్యూస్, హైదరాబాద్: రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని గత కొద్దిరోజులుగా దేశరాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల పోరాటానికి టీఆర్ఎస్ ​మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈనెల 8న రైతులు చేపట్టిన భారత్ ​బంద్​కు సహకరించాలని, రాష్ట్రంలో ఉన్న అన్ని హైవేలపైకి వచ్చి నిరసన తెలుపుతామని అన్నారు. కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక […]

Read More
ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకుందాం

ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకుందాం

సారథి న్యూస్, వనపర్తి: పాఠశాల విద్యారంగం ప్రస్తుతం సంక్షోభంలో ఉందని, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పిలుపునిచ్చారు. ఆ కర్తవ్య నిర్వహణలో ప్రధానంగా టీఎస్ యూటీఎఫ్ టీచర్ల పాత్ర గణనీయమైందని సూచించారు. ఆదివారం వనపర్తి యాదవ భవనంలో టీఎస్ యూటీఎఫ్ మూడవ జిల్లా మహాసభలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నీరుగారుస్తున్నాయని ఆక్షేపించారు. రాష్ట్రంలో సుమారు […]

Read More
భారతరత్న డాక్టర్​బీఆర్​అంబేద్కర్​కు ఘననివాళి

భారతరత్న డాక్టర్ ​బీఆర్​ అంబేద్కర్​కు ఘన నివాళి

సారథి న్యూస్, హైదరాబాద్: భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఆదివారం అసెంబ్లీ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి శాసనసభ స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ​బీఆర్​ అంబేద్కర్​దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు గొంగడి సునిత, రేగా కాంతారావు, శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, […]

Read More
ప్రైవేట్ టీచర్లను ఆదుకుందాం.. రండి

ప్రైవేట్ టీచర్లను ఆదుకుందాం.. రండి

సారథి న్యూస్, ములుగు: సమాజ విజ్ఞానాభివృద్ధికి మూలం, దైవం కన్నా మిన్న అయిన ఉపాధ్యాయులకు ప్రతిఒక్కరూ చేయూతనివ్వాలని సర్వర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన్ లో ములుగు జిల్లా ప్రైవేట్ టీచర్లకు సర్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా […]

Read More
ఇండియాదే టీ20 సిరీస్​

భారత్​దే టీ20 సిరీస్​

హార్దిక్​ పాండ్యా వీరోచిత బ్యాటింగ్​ హాఫ్​ సెంచరీతో ఆకట్టుకున్న గబ్బర్​ సిడ్నీ: పొట్టి క్రికెట్​లో టీమిండియా గట్టి సవాల్​ను ఛేదించింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 సిరీస్​ను టీమిండియా ఒక మ్యాచ్​మిగిలి ఉండగానే సీరిస్​ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్​లో కోహ్లీసేన ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా 2‌‌‌‌–0 తేడాతో సిరీస్​ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్​ […]

Read More
శ్రీకాంతచారికి ఘననివాళి

శ్రీకాంతచారికి ఘననివాళి

సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు దివంగత కాసోజు శ్రీకాంతచారి 11వ వర్ధంతి సందర్భంగా మోత్కూరు మండలం పొడి చెడు గ్రామంలో ఆయన విగ్రహానికి మంత్రులు ఈటల రాజేందర్, గుంటకండ్ల జగదీశ్వర్​రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిషోర్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్

నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్

సారథి న్యూస్, నకిరేకల్: నకిరేకల్ ​మండలం పాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో సీఎం కె.చంద్రశేఖర్​రావు పాల్గొని భౌతికకాయానికి నివాళులు అర్పించారు. నర్సింహ్మయ్య కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, మహమూద్ అలీ, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తెలంగాణ రాష్ట్ర రైతు […]

Read More