Breaking News

Day: November 18, 2020

సల్లంగా సూడు పోచమ్మ తల్లి

సల్లంగా సూడు పోచమ్మ తల్లి

సారథి న్యూస్, కంగ్టి, నారాయణఖేడ్: ‘అందరినీ సల్లంగా సూడు పోచమ్మ తల్లి’ అంటూ మహిళలు, ఆడపడుచులు అమ్మవారిని వేడుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో ఘనంగా బారడీ పోచమ్మ ఉత్సవాలు నిర్వహించారు. గ్రామశివారులో నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపన చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం పెద్దసంఖ్యలో మహిళలు కలశాలు, బోనాలతో ఆలయానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాగణం మార్మోగింది. బోనాలు, ఎడ్ల బండ్లు […]

Read More
ఆర్యవైశ్య సంఘం నేత సంగయ్య కన్నుమూత

ఆర్యవైశ్య సంఘం నేత సంగయ్య కన్నుమూత

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఆర్యవైశ్య సంఘం పెద్దశంకరంపేట మండలాధ్యక్షుడు రాగం సంగయ్య (73) బుధవారం ఉదయం కన్నుమూశారు. వారం రోజుల అతనికి కరోనా వ్యాధి నిర్ధారణ కావడంతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన మృతిచెందారు. రాగం సంగయ్య పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారని పలువురు కొనియాడారు. ఆయన మృతిపట్ల ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, పెద్దశంకరంపేట సర్పంచ్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, ఎంపీటీసీ […]

Read More
బీజేపీలో చేరిన మాజీమేయర్​కార్తీకరెడ్డి

బీజేపీలో చేరిన మాజీ మేయర్ ​కార్తీకరెడ్డి

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మాజీ మేయర్, కాంగ్రెస్ నాయకురాలు బండ కార్తీకరెడ్డి తన భర్త చంద్రారెడ్డితో కలిసి బుధవారం బీజేపీలో చేరారు. వారికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భూపేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టడమే తమ లక్ష్యమన్నారు. గ్రేటర్ మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కార్తీకరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు సీటు ఇవ్వకుండా మోసం […]

Read More
ఎక్స్​పోజింగ్​మూవీ కాదు

ఎక్స్​పోజింగ్​ మూవీ కాదు

‘ఇది స్క్రిప్ట్ కాదు.. నా లైఫ్ స్టోరీ. ప్రతి అమ్మాయి లైఫ్ స్టోరీ’ అంటోంది తేజస్వి మాదివాడ. తెలుగమ్మాయిగా ఇండస్ట్రీకి వచ్చి చాలా కష్టాలు పడ్డాను. తెలుగమ్మాయి కాబట్టి కమిట్​మెంట్​అడగడం కూడా ఈజీ. డైరెక్ట్ గా అడిగేవాళ్లు. చాలామంది పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. చాలాచోట్ల అన్ కంఫర్టబుల్ గా ఫీలయ్యాను. కానీ అదెప్పుడు జనాలకు చెప్పే ఛాన్స్ రాలేదు. కానీ దేవుడు ఈ సినిమా రూపంలో ఆ ఛాన్స్ ఇచ్చాడు. ఈరోజు నేను ఈ […]

Read More
‘నేట్రికన్’.. టీజర్ టాక్

‘నేట్రికన్’.. టీజర్ టాక్

తమిళ, తెలుగు లేడీ సూపర్ స్టార్ గా ఫేమస్ అయిన నయనతార తనదైన స్టైల్ లో ముందుకెళ్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలనే ఎక్కువ ఎంచుకుంటోంది కూడా. బుధవారం నయన్ బర్త్​ డే. ఈ సందర్భంగా ఆమె ప్రధాన పాత్ర వస్తున్న ‘నేట్రికన్’ మూవీ టీజర్ రిలీజైంది. ఈ చిత్రాన్ని నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై క్రాస్ పిక్చర్స్ తో కలిసి నిర్మించాడు. ‘గృహం’ ఫేమ్ మిలింద్ రౌ దర్శకత్వం వహించాడు. […]

Read More
‘లవ్ స్టోరీ’ కంప్లీట్

‘లవ్ స్టోరీ’ కంప్లీట్

అందమైన ప్రేమకథలను ఆహ్లాదంగా తెరపై ఆవిష్కరించే దర్శకుడు శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి జంటతో ‘లవ్ స్టోరీ’ ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ బుధవారం పూర్తయింది. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. పాట చిత్రీకరణతో షూటింగ్ కంప్లీట్ అవడంతో గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల, సాయిపల్లవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి.కుమార్ సెలబ్రేట్ చేసుకున్నారు. షూటింగ్ పూర్తయ్యిందన్న విషయాన్ని తెలుపుతూ అందుకు […]

Read More
బీజేపీపై ఇక యుద్ధమే..

బీజేపీపై ఇక యుద్ధమే..

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలోని 110డివిజన్లలో గెలుపు తమదేనని టీఆర్​ఎస్​ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్​రావు ధీమా వ్యక్తంచేశారు. జీహెచ్ఎంసీ సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని స్పష్టంచేశారు. బీజేపీ వ్యతిరేక పోరాటం హైదరాబాద్ నుంచి మొదలు పెట్టబోతున్నామని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ దుర్మార్గం గా వ్యవహరిస్తోందన్నారు. టీఆర్ఎస్ లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి, జీహెచ్ఎంసీ డివిజన్ ఇన్​చార్జ్​ సంయుక్త సమావేశం ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ […]

Read More
పాయల్.. ట్రైలర్ టాక్

పాయల్.. ట్రైలర్ టాక్

గ్లామర్ కే కాదు నటనకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే పాయల్ రాజ్​పుత్​‘ఆర్‌ ఎక్స్‌ 100, ఆర్‌డీఎక్స్‌ లవ్, డిస్కోరాజా’ వంటి సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేసినా నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. ఇప్పడు ఆమె ప్రధానపాత్రగా వస్తున్న చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. ఇందులో పాయల్ డీ గ్లామరస్ రోల్ చేస్తోంది. దయాళ్​పద్మనాభన్‌ దర్శకుడు. చైతన్య కృష్ణ, ఆనంద్‌ చక్రపాణి, వీణ సుందర్‌కీలక పాత్రల్లో నటించారు. రాజా రామామూర్తి, చిందబర్‌ నటీశన్‌ నిర్మాతలు. ఈ మూవీ […]

Read More