తమకు ఎదురులేదనే ధీమాతో టీఆర్‌ఎస్ ‘ట్రబుల్ షూటర్’ దుబ్బాక బాధ్యతలు తీర్మానాల వ్యూహానికి మరింత పదును ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం డాక్టర్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి నేటి దాకా ఉపఎన్నికల పార్టీగా టీఆర్‌ఎస్ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటోంది. ఆయా ఎన్నికల్లో భారీ మెజారిటీలే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోవడం దానికి ఆనవాయితీ. అది పార్లమెంట్ సీటైనా, అసెంబ్లీ స్థానమైనా.. పక్కా ప్లాన్ ప్రకారం సమావేశాలు, సభలు నిర్వహించడం ద్వారా ఓటర్లను కొన్ని నెలల ముందే కలవడం, […]
ఆయన సేవలకి నిజమైన గౌరవం దక్కింది. బాలీవుడ్ హీరో.. తెలుగు తెరపై విలన్.. సోనూసూద్. కరోనా భయంకర పరిస్థితుల్లో ఎవరూ ముందుకు రాని సిట్యుయేషన్ లో నిస్వార్థంతో లక్షల మంది వలస కార్మికులకు తన వంతు సాయాన్ని అందించి నిజమైన హీరో అనిపించుకున్నారు సోనూసూద్. తను ఇష్టపడి సాయం చేయడమే కాదు కష్టంలో ఉన్నాం ఆదుకోండి అన్న వారికి కూడా చేయూత నిచ్చారు. ఇప్పుడాయన సేవా నిరతికి ప్రతిష్టాత్మక ‘ఎస్డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్’ అవార్డును ప్రకటించి […]
ఆయనో ఉన్నత స్థానంలో ఉన్న పోలీస్ అధికారి.. డీజీ స్థాయి కొలువు చేస్తున్నాడు. కానీ బుద్ధి మాత్రం బాగాలేదు. భార్య ఉండగానే మరో మహిళను ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెతో సరసాలు ఆడుతుంటే భార్య గమనించి నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన సదరు అధికారి భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దృశ్యాలను కన్న కొడుకు ఫోన్లో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్చేశాడు. ఈ వీడియో వైరల్గా మారింది. స్పందించిన ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. పురుషోత్తం శర్మ […]