Breaking News

Day: September 7, 2020

మహాప్రస్థానం టీజర్ టాక్

మహాప్రస్థానం టీజర్ టాక్

యంగ్ హీరో తనీష్ ‘మహాప్రస్థానం’ సినిమాతో మళ్లీ ఫామ్​లోకి రానున్నాడు. జానీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ముస్కాన్ సేథీ హీరోయిన్. మరో కీలకపాత్రలో ‘వరుడు’ ఫేమ్ భాను శ్రీ మెహ్రా కనిపించనుంది. నిన్న తనీష్ పుట్టినరోజు సందర్భంగా సుప్రీమ్ హీరోసాయి ధరమ్ తేజ్ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. ‘అంతా శూన్యం’ అంటూ బ్యాగ్రౌండ్ పాటతో మొదలైంది టీజర్. ఓ గ్యాంగ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్లని టార్చర్ […]

Read More
క్రైమ్ థ్రిల్లర్ గా ‘మహాసముద్రం’

క్రైమ్ థ్రిల్లర్ గా ‘మహాసముద్రం’

‘ఆర్​ఎక్స్ 100’ సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు అజయ్ భూపతి. అయితే ఆ సినిమా వచ్చి రెండేళ్లు దాటుతున్నా కొత్త సినిమా షురూ చేయలేకపోయాడు. ఎట్టకేలకు ‘మహాసముద్రం’ టైటిల్ ని అనౌన్స్ చేశాడు. అది కూడా చాలా రోజులు అయింది. హీరోల విషయంలో తర్జనభర్జనలు జరిగాయి. మొత్తానికి శర్వానంద్ ఓకే చెప్పాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ షూటింగ్ రెడీ అవుదామంటే కరోనా అడ్డొచ్చింది. ఇప్పుడిక యూనిట్ సభ్యులు షూట్స్ మొదలు పెట్టేస్తున్నారు. ఈ మూవీ […]

Read More
రాఘవ లారెన్స్.. మరో అడుగు

రాఘవ లారెన్స్.. మరో అడుగు

కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత డైరెక్టర్, యాక్టర్ గా తనకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు రాఘవ లారెన్స్. సినిమాల్లో గుర్తింపే కాదు రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్​ద్వారా వైద్యసేవలు, ఉచిత విద్యాసేవలు ఇలా ఎంతో మంది చిన్నారులకు ఎన్నో రకాలుగా సాయపడి మనవతా థృక్పథాన్ని చాటుకున్న మహామనిషిగా మన్ననలు అందుకుంటున్నాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్​గా లారెన్స్​తీసుకున్న నిర్ణయం అటు కోలీవుడ్, టాలీవుడ్ లో సంచలనాత్మకంగా మారింది. తమిళనాడులో రానున్న ఎన్నికల్లో సూపర్ స్టార్ రజినీ […]

Read More

డేరింగ్​ బ్యూటీకి ఫుల్​ సెక్యూరిటీ

ముంబై: వివాదాస్పద బాలీవుడ్​ బ్యూటీ కంగనా రనౌత్​కు కేంద్రప్రభుత్వం ‘వై ప్లస్​’ సెక్యూరిటీ కల్పించింది. బాలీవుడ్​ నటుడు సుశాంత్​ మృతిచెందిన అనంతరం కంగనా రనౌత్​ వరసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ముంబై చిత్రపరిశ్రమలోని డ్రగ్స్​ వాడకంపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో కేంద్రం ఆమెకు భద్రత కల్పించింది. వై ప్లస్​ భద్రతతో ఆమెకు 11 మంది సీఆర్పీఎఫ్​ కమెండోలు ఆమెకు రక్షణగా నిలువనున్నారు. ఇటీవల కంగనా మహారాష్ట్ర […]

Read More

గంజాయి మొక్క తులసి లాంటిదేనట..

గంజాయి మొక్క ఎంతో గొప్ప ఔషధమట.. తులసిమొక్కలాగే ఇందులోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయట. గంజాయి వాడకాన్ని ప్రభుత్వం చట్టబద్ధం చేయాలట.. ఈ మాటలన్నది ఎవరో ఆషామాషి వ్యక్తి కాదండి.. ప్రముఖ కన్నడ సినీనటి నివేదిత. దీంతో నెట్​జన్లు నివేదితపై ఓ రేంజ్​లో ఫైర్​ అవుతున్నారు. పబ్లిక్​ ఫిగర్​వి అయ్యిఉండి ఇలాంటి మాటలు చెప్పడానికి సిగ్గుగా లేదా? అని కామెంట్​ చేస్తున్నారు. ఓ వైపు సినీ పరిశ్రమకు చెందినవారంతా డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటున్న ప్రస్తుత తరుణంలో ఈమె వ్యాఖ్యలు […]

Read More

వీడితో లాంగ్​డ్రైవ్​.. వెరీ డేంజర్​

కోల్​కతా: లాంగ్​డ్రైవ్​ పేరుచెప్పి గర్ల్​ఫ్రెండ్​ను నగరానికి దూరంగా తీసుకెళ్లిన ఓ యువకుడు ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. యువతి కేకలు పెట్టడంతో అక్కడికి వచ్చిన మహిళపై హత్యాయత్నం చేశాడు. తన కారును మహిళపైకి ఎక్కించడంతో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి. ఈ దారుణ ఘటన కలకత్తాలో చోటుచేసుకున్నది. దీంతో అతడిపై పోలీసు స్టేషన్​లో కేసు నమోదయ్యింది. లాక్​డౌన్​తో చాలా కాలంగా ఇంట్లోనే ఉండిపోయిన యువత ఇటీవల కొంత రిలాక్స్​ అవుతున్నారు. కోల్​కతాకు చెందిన ఓ యువతి శనివారం తన […]

Read More

యువనటుడితో గుత్తా జ్వాల ఎంగేజ్​మెంట్

తమిళ హీరో విష్టు విశాల్​ను బాడ్మింటన్​ క్రీడాకారిణి గుత్తా జ్వాల పెళ్లాడనున్నారు. ఇటీవల వీరిద్దరూ ఎంగేజ్​మెంట్​ కూడా చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం విష్ణు ట్విట్టర్​లో ఫొటోలు షేర్​ చేశాడు. రెండేళ్ల నుంచి వీళ్లు ప్రేమలో ఉన్నారు. త్వరలోనే జ్వాలను తాను పెళ్లిచేసుకోబోతున్నట్టు విష్ణు ట్విట్టర్​లో పేర్కొన్నాడు. ‘జ్వాలా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మనం ఆశావహ దృక్ఫథంతో ముందుకెళదాం. మా కొత్త జీవితానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి’ అంటూ విష్ణు ట్వీట్​ చేశాడు.

Read More
‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ ప్రారంభం

‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ ప్రారంభం

సారథి న్యూస్, కర్నూలు: తాడేపల్లి క్యాంపు ఆఫీసును నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ (ప్లస్) పథకం ద్వారా జిల్లాలో మైదాన ప్రాంతం, చెంచు గిరిజన కాలనీల్లో ఉన్న 3,549 అంగన్​వాడీ కేంద్రాల్లో నమోదైన 3,93,472 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అంగన్​వాడీ కేంద్రాల ద్వారా సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి […]

Read More