Breaking News

Month: September 2020

కొల్​కత్తా నైట్​రైడర్స్దే గెలుపు

కొల్​కత్తా నైట్ ​రైడర్స్ గెలుపు

దుబాయ్: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్ ​వేదికగా జరిగిన మ్యాచ్​లో కొల్​కత్తా నైట్​రైడర్స్.. రాజస్థాన్ రాయల్స్​పై 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ​గెలిచిన రాజస్థాన్​ ఎంచుకుంది. అయితే నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్​ ఆరు వికెట్ల నష్టానికి ​175 పరుగుల టార్గెట్ ​విధించింది. ఓపెనర్ ​శుభ్​మన్ ​గిల్​47( 34 బంతుల్లో, ఒక సిక్స్, నాలుగు ఫోర్లు), నితీష్​రానా 22( 17 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్​), అండ్రు రస్సెస్​ 24(14 బంతుల్లో […]

Read More
సూపర్ స్టార్ తో ఢీ..

సూపర్ స్టార్ తో ఢీ..

మహేశ్, పరశురామ్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ హీరోయిన్. అయితే ప్రజంట్ కరోనా ఉధృతి తగ్గకపోవడంతో షూటింగ్ పూర్తిగా మొదలవలేదు కాబట్టి మూవీ టీమ్ ఆర్టిస్ట్​లను ఎన్నుకునే పనిలో పడిందట. అయితే మహేష్ కు దీటుగా సత్తా ఉన్న విలన్ కావాలి కనుక ముందుగా విలన్ గురించే వేట మొదలైంది. ఉపేంద్ర, సుదీప్, అరవింద్ స్వామి ఇంకా […]

Read More
ఎవరీ నాగరత్తమ్మ?

ఎవరీ నాగరత్తమ్మ?

స్టార్​డమ్ ​పెరిగాక ఆచి తూచి సినిమాలు చేస్తోంది సమంత. ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్​లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే నయనతార, విజయ్ సేతుపతితో కలిసి తమిళంలో ‘కాత్తు వాక్కుల్ రెండు కాదల్’ మూవీ చేస్తోంది. అయితే తాజాగా మరో టాలీవుడ్ లో మరో సినిమాలో నటిస్తున్నట్లు వినిపిస్తోంది. సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తి వంటి వారైన లెజండరీ డైరెక్టర్​ సింగీతం శ్రీనివాసరావు ఎన్నో ఏళ్లుగా ‘బెంగళూరు నాగరత్తమ్మ’ జీవితకథను తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ప్రధాన పాత్రలో సమంత […]

Read More
రాజస్థాన్​టార్గెట్​175

‘రాజస్థాన్’ ​టార్గెట్ ​175

దుబాయ్: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్ ​వేదికగా జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​కు కొల్​కత్తా నైట్ ​రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ​175 పరుగుల టార్గెట్​ను విధించింది. టాస్ ​గెలిచిన రాజస్థాన్ ​రాయల్స్ ​ఫీల్డింగ్​ను ఎంచుకుంది. ఓపెనర్ ​శుభ్​మన్ ​గిల్​47( 34 బంతుల్లో, ఒక సిక్స్, నాలుగు ఫోర్లు), నితీష్​రానా 22( 17 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్​), అండ్రు రస్సెస్​24(14 బంతుల్లో మూడు సిక్స్​లు), ఇయాన్ ​మోర్గాన్​30(20 బంతుల్లో, ఒక […]

Read More
ఎస్వీ కృష్ణప్రసాద్​కు జన్మదిన శుభాకాంక్షలు

ఎస్వీ కృష్ణప్రసాద్​కు జన్మదిన శుభాకాంక్షలు

సారథి న్యూస్, ఎల్బీనగర్: టీడీపీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్​చార్జ్ ​ఎస్ వీ కృష్ణప్రసాద్ జన్మదినం సందర్భంగా బుధవారం హయత్​నగర్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు దాసరమోని శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్​రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఎస్వీ కృష్ణప్రసాద్​ను బుధవారం ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ డివిజన్ జనరల్ సెక్రటరీ కాటెపాక ప్రవీణ్​కుమార్, పిడుగు రవీందర్, జెనిగె మహేందర్, భరత్ రెడ్డి, జాన్ రెడ్డి, పలువురు […]

Read More
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ ​న్యూస్​

ఉద్యోగులకు 50శాతం జీతం నాలుగు విడతలుగా చెల్లింపు ఉత్తర్వులు జారీచేసిన ఆర్థిక శాఖ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ఉధృతి.. లాక్​డౌన్​ నేపథ్యంలో కోత విధించిన వేతన బకాయిల చెల్లింపుల విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పెన్షనర్లకు అక్టోబర్, నవంబర్ లో రెండు విడతలుగా చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. అధికారులు, సిబ్బందికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో మూడు విడతలుగా చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పెన్షనర్లకు సంబంధించి వాయిదావేసిన మొత్తాన్ని […]

Read More
దళితుల పై దాడులు ఆపాలి

దళితుల పై దాడులు ఆపాలి

సారథి న్యూస్, రామడుగు: దేశంలో రోజు రోజుకు దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ వెన్న రాజమల్లయ్య అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక తహసీల్దార్ ద్వారా జిల్లా కలెక్టర్​ కు పంపిన వినతిపత్రంలో డిమాండ్ చేశారు. దళితులకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన రుణాలను మంజూరు చేయాలని కోరారు.

Read More
గర్వించేలా తుంగభద్ర పుష్కరాలు

గర్వించేలా తుంగభద్ర పుష్కరాలు

నవంబర్​ 20వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించండి కలెక్టర్లను ఆదేశించిన మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సారథి న్యూస్, కర్నూలు: పవిత్ర తుంగభద్ర నదీ పుష్కరాలను నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకు కోవిడ్‌–19 నిబంధనలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అధికారులకు సూచించారు. బుధవారం విజయవాడలోని జలవనరుల శాఖ మంత్రి క్యాంపు ఆఫీసు నుంచి జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌ […]

Read More