తెలుగు అబ్బాయి అయిన విశాల్ తమిళనాట హీరోగా రాణించడం చెప్పుకోదగిన విషయం. ఇరుప్రాంతాల్లోనూ అభిమానులను సొంత చేసుకున్న విశాల్ ఈసారి ‘చక్ర’ సినిమాతో ఫ్యాన్స్ ను అలరించనున్నాడు. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్ రెజీనా కసాండ్ర, మనోబాల, రోబోశంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే తదితరులు నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. […]
మెదడు సంబంధిత వ్యాధులపై ప్రయోగాలు ఈ ఏడాది చివరిలో మనుషులపై చేస్తామంటున్న పరిశోధన సంస్థ టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీ సీఈవో ఎలెన్ మస్క్ రెండు నెలల క్రితం గెట్రూడ్ అనే పందిపిల్ల మెదడులో 23 వ్యాసం పరిమాణంలో ఉన్న కంప్యూటర్ చిప్‌ను పెట్టారు. దీనికోసం హెల్దీగా ఉన్న పిల్లను ఎంచుకున్నారు. మనుషుల్లో బ్రెయిన్ సంబంధిత వ్యాధులను దృష్టిలో ఉంచుకుని వాటిని నయంచేసే లక్ష్యంతో ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు. అంటే పందిపిల్ల మెదడులోకి చొప్పించిన ఈ న్యూరో […]
బ్యూటీ వరల్డ్ రోజురోజుకూ మారుతోంది. అందుకు కారణం అందరికీ బ్యూటీ కాన్షియస్ పెరగడమే. అందుకే అందానికి మెరుగులు దిద్దడానికి రోజుకో కొత్త ప్రొడక్ట్మార్కెట్లోకి వస్తోంది. వారానికో బ్యూటీ టూల్ రిలీజ్‌అవుతోంది. అలా ఇటీవల బ్యూటీ వరల్డ్‌లో అడుగుపెట్టిన ‘గువా షా’ మసాజ్ టూల్ బాగా పాపులర్అయింది. ఈస్ట్ ఏషియన్దేశాల్లో ఎప్పట్నుంచో వాడకంలో ఉన్న ఈ టూల్‌కు ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లోనూ డిమాండ్ పెరుగుతోంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్లేకుండా గ్లోయింగ్ అండ్ హెల్దీ స్కిన్ఇచ్చే ఈ ‘గువా […]
గోళ్లకు రంగేయడం అనుకున్నంత ఈజీ కాదు. ఏ మాత్రం అటూఇటూ అయినా గోళ్లందమంతా పోతుంది. పైగా గోళ్లు పాడవుతాయి కూడా. అలా కాకుండా పర్ఫెక్ట్ లుక్‌తో గోళ్లు మెరవాలంటే రంగువేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. నెయిల్ పాలిష్వేసుకునే ముందు గోళ్లను శుభ్రం చేసుకుని షేప్ చేయాలి. తర్వాత పారదర్శకంగా ఉండే బేస్కోట్ను వేయాలి. అది పూర్తిగా ఆరిన తర్వాతే నెయిల్పాలిష్అప్లై చేయాలి. షేడ్స్ ఇవ్వాలనుకంటే వాటిల్లో ఒకటి ముదురు రంగులో ఉండేలా చూసుకోవాలి. అలాగే గోళ్ల రంగును […]
‘సారథి’ కథనానికి విశేష స్పందన సాయం చేసేందుకు ముందుకొచ్చిన దాతలు సారథి న్యూస్, రామడుగు: మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవచ్ఛంలా మారి.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామానికి చెందిన చెందిన అంజలి భర్త రాజేశేఖర్‌కు సాయం చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. ‘ఆపదలో ఉన్నం ఆదుకోండి’ శీర్షికన గత సోమవారం ‘సారథిమీడియా’లో వచ్చిన వార్తా కథనానికి పలువురు ముందుకొచ్చారు. సింగపూర్ లో ఉన్న రామడుగు వాసులు తోట శ్రీనివాస్, […]
సారథిన్యూస్, అమరావతి: పండితులు, కొన్నివర్గాలకే పరిమితమైన తెలుగుభాషను గిడుగు రామ్మూర్తి పంతులు సరళతరం చేశారని.. ఆయన సేవలను తెలుగుజాతి ఎప్పటికీ మరువబోదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా శనివారం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ట్వీట్ చేశారు. గిడుగు రామ్మూర్తి గ్రాంథికంలో ఉన్న తెలుగు భాషనను వ్యవహారికభాషలోకి మార్చిన గొప్పవ్యక్తి అని పేర్కొన్నారు. యువత గిడుగు రామ్మూర్తి పంతులు గురించి […]
సారథి న్యూస్, హైదరాబాద్: వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించివారినికి ఇచ్చే పద్మ అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్15వ తేదీ వరకు పెంచింది. వివిధ రంగాల్లో విశేషంగా కృషిచేసిన వారికి గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ పురస్కారాలను ఇవ్వనుంది. ఇప్పటివరకు 8,035 దరఖాస్తులు రాగా.. 6,361 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది.
సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామంలో ప్రముఖ సామాజికవేత్త పవన్ కుమార్ యాదవ్ తన సొంత ఖర్చు రూ.15లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను డీఎస్పీ శ్రీధర్ శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు అన్నపూర్ణ, సర్పంచ్ స్వప్న కిషన్ రావు, ఎస్సై భగవంతురెడ్డి, గోపాల్, హరిగోపాల్, బాబు, జానీ తదితరులు పాల్గొన్నారు.