Breaking News

Month: July 2020

మానవత్వం.. అభినందనీయం

మానవత్వం.. అభినందనీయం

సారథి న్యూస్, రామగుండం: మూడు నెలల క్రితం ఆస్పత్రిలో వదిలేసిన పసిపాప ప్రాణాలను నిలిపి, అరోగ్యవంతురాలుగా తీర్చిదిద్ది మానవత్వం చాటిన ప్రభుత్వాసుపత్రి సిబ్బంది సేవలు అభినందనీయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే ఆ చిన్నారిని ఐసీడీఎస్, శిశు సంక్షేమశాఖ అధికారులకు అప్పగించారు. రాష్ట్రంలో తల్లీబిడ్డల సంరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఆయన వెంట నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, […]

Read More
ఫస్ట్​డే చెంచుపెంటల టూర్​

ఫస్ట్ ​డే చెంచుపెంటల టూర్​

చెంచుల సమస్యలు తెలుసుకున్న నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్ శర్మన్​ పరిష్కరిస్తానని చెంచుబిడ్డలకు భరోసా సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్ గా ఎల్.శర్మన్​ శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే లింగాల, అమ్రాబాద్‌ మండలాల పరిధిలోని అప్పాపూర్‌ చెంచుపెంటలకు సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్​వాడీ సెంటర్, స్కూలును పరిశీలించారు. చెంచుల ఉపాధి, జీవన ప్రమాణాలను తెలుసుకున్నారు. చెంచులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 30మంది రైతులకు బ్యాంకు అకౌంట్ నంబర్లు లేవని, ఆశావర్కర్ […]

Read More
నూతన కలెక్టర్​కు శుభాకాంక్షలు

నూతన కలెక్టర్​కు శుభాకాంక్షలు

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎల్.శర్మన్ ను కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి విషెస్​చెప్పారు. జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యేను కలెక్టర్ కోరారు.

Read More
ఎక్కడి చెత్త అక్కడే

ఎక్కడి చెత్త అక్కడే

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జల్లా రామడుగు మండలంలో ని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు మొక్కుబడిగా సాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్ట రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై వెంటనే దృష్టి సారించాలని కోరారు. కరోనా నేపథ్యంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కిసాన్​ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిట్టవేని అంజిబాబు, భరత్ చారి, కనకం శ్రీనివాస్, గజ్జెల అశోక్, మునిగంట శ్రీనివాస చారి తదితరులు ఉన్నారు.

Read More
కరోనాను జయించిన కానిస్టేబుల్​

కరోనాను జయించిన హెడ్​కానిస్టేబుల్​

సారథి న్యూస్, కర్నూలు: కరోనాను జయించి శుక్రవారం విధుల్లో చేరడానికి వచ్చిన హెడ్‌ కానిస్టేబుల్‌ తిమ్మారెడ్డిని కర్నూలు ఒకటవ పట్టణ పోలీసులు పూలమాలతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. హెడ్‌ కానిస్టేబుల్‌కు కొద్దిరోజుల క్రితం కరోనా టెస్ట్‌ చేయగా పాజిటివ్‌ వచ్చింది. కరోనాతో పోరాడి ఇటీవల ఆయన కోరుకున్నారు. ఈ సందర్భంగా హెడ్‌ కానిస్టేబుల్‌ తిమ్మారెడ్డి మాట్లాడుతూ.. తనకు ఆస్పత్రిలో అందిన వైద్యసేవలు, అక్కడ ఇచ్చిన మెడిసిన్స్‌, తీసుకున్న ఆహారం తదితర వివరాలను వెల్లడించారు. పోషకాహారం, జాగ్రత్తలతో […]

Read More
తెలంగాణలో 1,478 కరోనా కేసులు

తెలంగాణలో 1,478 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి వణికిస్తోంది. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో 1,478 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా ఇప్పటి వరకు మొత్తంగా 42,496 కేసులు నిర్ధారణ అయ్యాయి. వ్యాధి బారినపడి ఇప్పటివరకు 27,296 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 403 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​కేసులు 13,389 ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 806, రంగారెడ్డి జిల్లాలో 91, మేడ్చల్​82, సంగారెడ్డి 18, […]

Read More
మహిళా కానిస్టేబుల్‌కు లైంగిక వేధింపు

మహిళా కానిస్టేబుల్‌కు లైంగిక వేధింపులు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్​పై ఓ సీఐ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు శుక్రవారం కలెక్టర్ ​జి.వీరపాండియన్‌కు ఫిర్యాదు చేసింది. ఈనెల 15న ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశానని పేర్కొన్న సదరు మహిళ.. కేసు విచారణలో ఉండగానే సీఐ బెదిరింపుకు ప్పాడుతున్నాడని ఆరోపించింది. తనకు ప్రాణహాని ఉందని, సీఐ నుంచి రక్షణ కల్పించాలని కలెక్టర్​కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

Read More
కూంబింగ్​అందుకోసమేనా?

కూంబింగ్​ అందుకోసమేనా?

దండకారణ్యంలో విస్తృతంగా తనిఖీలు భారీ సంఖ్యలో పోలీసు బలగాల మోహరింపు సారథి న్యూస్, వాజేడు: కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న దండకారణ్యంలో మళ్లీ అలజడి మొదలైంది. మావోయిస్టులు తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్న ఇంటలిజెన్స్​సమాచారం మేరకు పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికుల్లో కలవరం నెలకొంది. ములుగు జిల్లా, చత్తీస్​గఢ్ ​సరిహద్దు ప్రాంతంలో కొద్దిరోజులుగా పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు కుంబింగ్ ​నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సీఐ శివప్రసాద్ నేతృత్వంలో సివిల్ […]

Read More