Breaking News

Month: July 2020

అక్కాచెల్లెళ్లకు అండగా ఉందాం

అక్కాచెల్లెళ్లకు అండగా ఉందాం

పేదలకు న్యాయం చేద్దాం ఇళ్లపట్టాల పంపిణీ పనులు కంప్లీట్​ చేయండి వీడియోకాన్ఫరెన్స్​లో ఏపీ సీఎం వైఎస్​ జగన్​ సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఇసుక రీచ్‌ల్లోకి చేరుతోంది. పది రోజుల్లో స్టాక్‌యార్డులో ఉంచి నాణ్యమైన ఇసుకను సరఫరా చేయాలని, అందుకోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్​సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై […]

Read More
కురువల సమస్యలు పరిష్కరించండి

కురువల సమస్యలు పరిష్కరించండి

సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాదాసి, మాదారి కురువకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇస్తున్నారని, మరికొన్ని జిల్లాల్లో అధికారులు నిరాకరిస్తున్నారని, దీంతో ఆయా జిల్లాలో ఆ సామాజికవర్గం ఇబ్బంది పడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్​పార్థసారధి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కురువలను ఎస్సీ జాబితాలో చేర్చుతానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయారని, ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి […]

Read More
నేను అనుకోలేదు..

నేను అనుకోలేదు..

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రానుందన్న వార్త కొద్ది రోజులగా వైరల్ అవుతూ ఉంది. అభిమానులు కూడా వీరి కాంబో వచ్చే సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కూడా. ఈ సినిమా కి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అన్న టైటిల్ అనుకుంటున్నామని, వచ్చే సమ్మర్ లోపు ఈ చిత్రాన్ని విడుదల చేసేయాలని అనుకుంటున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే తాజాగా ఓ వారం రోజుల నుంచి ఈ మూవీలో మంచువారి హీరో […]

Read More

జీవో 3 కోసం సుప్రీంలో పిటిషన్​

సారథి న్యూస్​, మహబూబాబాద్: గిరిజనులకు అన్ని విధాల న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ పేర్కొన్నారు. జీవో3 అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూపిటిషన్​ దాఖలు చేసిందని చెప్పారు. జీవో3 అమలైతే 100 శాతం గిరిజనులకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయపోస్టులను వందశాతం స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలని 2000లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో3ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడం […]

Read More
టీఆర్​ఎస్​ జెండాలు పాతి ధర్నా

అధ్వానంగా రోడ్లు

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో రోడ్లు ఆధ్వానంగా మారినా అధికారులు, ​ మంత్రులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో గుంతలుపడ్డ రోడ్లపై వారు టీఆర్​ఎస్​ జెండాలు పాతి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ నేతలు మాట్లాడుతూ.. వాహనదారులకు గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్​ నేతలు అక్క శ్రీనివాస్​, కౌన్సిలర్లు పద్మ, స్వర్ణలత, రాజయ్య, కిష్టస్వామి, రాజు, సది తదితరులు పాల్గొన్నారు. […]

Read More
పల్టీ కొట్టిన ఏపీ మంత్రి ఎస్కార్ట్ వెహికిల్​

పల్టీ కొట్టిన ఏపీ మంత్రి ఎస్కార్ట్ వెహికిల్​

హెడ్​కానిస్టేబుల్ ​మృతి ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు మెరుగైన చికిత్స కోసం కిమ్స్ కు తరలింపు సారథి న్యూస్, ఎల్బీనగర్: హైదరాబాద్​నుంచి విజయవాడకు ఔటర్​ రింగ్ ​రోడ్డుపై వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్కార్ట్​ వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ హెడ్​కానిస్టేబుల్​మృతిచెందగా, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు​ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం తుర్కయంజాల్​ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ మంత్రి కాన్వాయ్​హైదరాబాద్​నుంచి ఔటర్​రింగ్​రోడ్డు మీదుగా […]

Read More

విదేశీ విద్యార్థులకు అమెరికా షాక్​

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా విదేశీ విద్యార్థులకు షాక్‌ ఇచ్చింది. వివిధ కాలేజీల్లో చదువుతున్న ఫారెన్‌ స్టూడెంట్స్‌ పూర్తి ఆన్‌లైన్‌ క్లాసులకు అటెండ్‌ అయ్యేలా ఉంటే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా చాలా కాలేజీలు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా.. కొత్తగా అడ్మిషన్‌ తీసుకునే వారు కూడా ఆన్‌లైన్‌ క్లాసులను ఆప్ట్‌ చేసుకుంటే వారికి వీసాలు జారీ చేసేది లేదని యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్‌ […]

Read More

అమెరికాలోనూ చైనా యాప్స్​ బ్యాన్​

వాషింగ్టన్‌: వివిధ దేశాల్లో చైనాపై రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతోంది. చైనాకు చెందిన యాప్స్‌ను మన దేశం ఇప్పటికే బ్యాన్‌ చేయగా.. అమెరికా కూడా ఆ దిశగా ఆలోచిస్తోందని ఆ దేశ విదేశాంగశాఖ సెక్రటరీ స్టేట్‌ మైక్‌పాంపియో అన్నారు. ‘అధ్యక్షుడి కంటే ముందే నేను ఈ విషయాన్ని చెప్పాలను కోవడం లేదు. కానీ ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం’ అని మైక్‌పాంపియో అన్నారు. ముఖ్యంగా టిక్‌టాక్‌ వంటి యాప్‌లు సేకరించే సమాచారంపై పలువురు అనుమానాలు వ్యక్తం […]

Read More