Breaking News

Day: July 25, 2020

ప్రభుత్వం సాగించేది ఆటవిక పాలన

ప్రభుత్వం సాగించేది ఆటవిక పాలన

సారథి న్యూస్​, కృష్ణా: వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబసభ్యులను మాజీ మంత్రి దేవినేని ఉమా, బచ్చుల అర్జునుడు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. దురుద్దేశంతో కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుంది. భవిష్యత్తులో జగన్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదు. రాజ్యాంగ విలువలు, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను గాలికి వదిలేసి.. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం […]

Read More
సీఎం జగన్​కు కన్నా లేఖ

సీఎం జగన్​కు కన్నా లేఖ

సారథి న్యూస్​, అమరావతి : రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ కు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా వారి ఉపాధికి గండి పడకుండా చూడాలని లేఖలో డిమాండ్ చేశారు. డీలర్లలో ఎక్కువమంది ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలవారే ఉన్నారని, స్వయం ఉపాధి కింద వారంతా రేషన్ సరకుల పంపిణీ బాధ్యతలు చేపడుతున్నారని వివరించారు. ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థ ద్వారా సరకులు ఇంటికి […]

Read More
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..

సారథి న్యూస్​, అమరావతి : సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్​ రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్ లు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయిలో 13 అగ్రిల్యాబ్ లు, నియోజకవర్గ స్థాయిలో 147 అగ్రి ల్యాబ్ లు, రాష్ట్ర స్థాయిలో 4 వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ, గుంటూరు, ఏలూరు, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ ల్యాబ్స్ వల్ల విత్తనాలు, […]

Read More
సహర్ష

మంచిర్యాల టు అమెరికా

సింగరేణి బిడ్డ సుహర్ష ఘనత అమెరికాలోని అబర్న్ యూనివర్సిటీలో సీటు సారథి న్యూస్​, హైదరాబాద్​: ఓ వైపు కోవిద్ ప్రభావం, మరోవైపు విద్యావ్యవస్థలో గందరగోళం ఉన్నప్పటికీ తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్స్ తమ సత్తా చాటుతున్నారు. మొన్న సూర్య దీపిక.. నేడు సుహర్ష ప్రతిష్టాత్మక అమెరికా యూనివర్సిటీ ఆఫ్ అబర్న్ లో ఎంఎస్సీ సీటు సాధించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫారెస్ట్ కాలేజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో ఫైనలియర్ చదువుతున్న వీరిద్దరికీ […]

Read More

తెలుగు కోసం ఆస్ట్రేలియా ఏం చేసిందంటే..

సారథి న్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషా నేర్చుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇప్పటికే కొన్ని వందల తెలుగు మీడియం స్కూళ్లు మూతపడ్డాయి. అదే సమయంలో ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్ల సంఖ్య విపరీతంగా పెరిగాయి. ఏపీలో అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం తీసుకొస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై విపక్షాలతో పాటు తెలుగు భాషాభిమానులు కూడా భగ్గుమన్నారు. దీనిపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఇప్పుడు ప్రపంచమంతా ఇంగ్లిష్‌ వైపే మొగ్గుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు […]

Read More
ఐపీఎల్​ డేట్​ ఫిక్స్​

సెప్టెంబర్​ 19న ఐపీఎల్​ స్టార్ట్​

కరోనా కారణంగా వాయిదాపడిన ఇండియన్​ప్రీమియర్​లీగ్​(ఐపీఎల్) తేదీ ఖరారైంది. సెప్టెంబర్​19న ప్రారంభంకానుంది. అభిమాన ఆటగాళ్ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వన్డే క్రికెట్​ప్రపంచ కప్​సెమీ ఫైనల్ తర్వాత మైదానంలోకి దిగని మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆట కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Read More

గుట్కా డంపు స్వాధీనం

సారథి న్యూస్​, మచిలీపట్నం : మచిలీపట్నం ఆర్​పేట పోలీస్​ స్టేషన్​కు కూతవేటు దూరంలో పోలీసులు భారీ గుట్కా ప్యాకెట్ల డంపును శనివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంలో గుట్కా డంపు నిల్వ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా రూ.20లక్షల విలువైన ఖైనీ, గుట్కా ప్యాకేట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.  లెనిన్ అనే వ్యక్తి మున్సిపల్ పార్కు కాంప్లెక్స్ శ్రీ మహాలక్ష్మి జనరల్ స్టోర్స్ నిర్వహిస్తూ పక్కనే ఉన్న దుకాణం అద్దెకు తీసుకుని […]

Read More
27న సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం!

27న సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం!

సారథిన్యూస్​, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ 27న (సోమవారం) సీఎంలతో సమావేశం కానున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, వైద్య సదుపాయాలు, వైరస్‌ కట్టడికి వ్యూహాలు, అన్‌లాక్‌ 3.0 ప్రక్రియ తదితర అంశాలపై సీఎంలతో ప్రధాని మోడీ చర్చించనున్నట్టు సమాచారం. కాగా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు, కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, అన్ లాక్ 2.0 తర్వాత పెరిగిన కరోనా కేసులు, దేశంలో అత్యధికంగా జరుగుతున్న కరోనా టెస్టుల వంటి అంశాలపై కూడా చర్చిస్తారు. కంటైన్మెంట్ జోన్లలో కేంద్ర […]

Read More