భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమ జంటలను బెదిరించి వారివద్ద డబ్బు, నగలు దోపీడి చేస్తున్న ఓ ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. రేగళ్ల అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా వీరు పట్టుబడ్డారని చెప్పారు. జిల్లాకు చెందిన ఓ ఆరుగురు ముఠాగా ఏర్పడి ప్రేమజంటలను కత్తులు, మారణాయుధాలతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరిపై దోపీడీ, దొంగతనం కేసులున్నాయని సీఐ అశోక్చ ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వీరి వద్ద నుంచి 10 తులాల […]
సారథి న్యూస్, కర్నూలు: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడిపై పకడ్బందచర్యలు తీసుకోవాలని కోవిడ్ 19 రాష్ట్రస్థాయి స్పెషల్ అధికారి అజయ్ జైన్ సూచించారు. మంగళవారం ఆదోని పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, అధికారులతో కలిసి సమీక్షించారు. మాస్కులు లేకుండా బయట తిరిగితే వారిపైన జరిమానా విధించాలన్నారు. నో మాస్క్.. నో ఎంట్రీ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పోలీసులకు సూచించారు. ఆదోనిలో పాజిటివ్ […]
దర్శకుడు గిరి పాలిక ‘బంగారు బుల్లోడు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అల్లరి నరేష్, పూజాఝవేరి జంటగా కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటెర్టైనర్గా రానున్న ఈ చిత్ర టీజర్ అల్లరి నరేష్ పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు. భారీ కామెడీ క్యాస్టింగ్ తో కూడిన ‘బంగారు బుల్లోడు’ టీజర్ ఆకట్టుకుంది. ఇక ఈ టీజర్లో ‘ఇది లలితా జ్యూలరీ షాప్ అనుకున్నారా? లాకర్ రూమ్ అనుకున్నారా?’ అన్న డైలాగ్‌లో అల్లరి నరేష్ గోల్డ్ లోన్ సెక్షన్ లో పనిచేసే బ్యాంకు […]
చండీగఢ్: చైనా అంశంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విమర్శించారు. ‘మేం(కాంగ్రెస్) 1948, 65,71,99లో యుద్ధాన్ని గెలిచాం. చైనాను ఆపాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్లదే (బీజేపీ). చైనాతో 60 నుంచి గొడవ నడుస్తూనే ఉంది. గాల్వాన్ గొడవ ఇప్పటిది కాదు. ప్రభుత్వం మిలటరీ ప్రీకాషన్స్ తీసుకుంటుందని నమ్ముతున్నాను. మనం వాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను’ అని అమరేందర్‌సింగ్ అన్నారు. కరోనాపై యుద్ధం చేసేందుకు ప్రధాని మోడీ క్రియేట్ చేసిన […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో 24 గంటల్లో 704 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆరుగురు విదేశాలకు చెందినవారు కాగా.. వేరు రాష్ట్రాలకు చెందిన వారు 51 మంది. రాష్ట్రంలో 684 పాజిటివ్ కేసులు వచ్చినట్లు అధికారులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. వ్యాధి బారిన పడి 24 గంటల్లో ఏడుగురు చనిపోయారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్కోరు చనిపోయారు. దీంతో ఇప్పటి […]
బీజింగ్: టిక్‌టాక్ సహా 59 ప్రధాన మొబైల్‌యాప్‌లను ఇండియా నిషేధించడంపై చైనా స్పందించింది. ఈ చర్య తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు. ఇంటర్నేషనల్‌గా ఆయా దేశాల నియమ నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని కంపెనీలకు చైనా చెబుతుందన్నారు. చైనా సహా ఇంటర్నేషనల్ ఇన్వెస్టిమెంట్‌లకు హక్కులు కల్పించాలని అన్నారు. యాప్స్ నిషేధించడం చైనా ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టడమే అని, దానికి […]
జెనీవా: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ముప్పు ఇప్పట్లో తొలగేలా లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెండ్రోస్ అధనామ్ గెబ్రియేసన్ స్పష్టం చేశారు. వైరస్ గురించి డబ్ల్యూహెచ్‌వోకు చైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆరు నెలలు అయిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైరస్ వ్యాప్తి చెందేందుకు వాతావరణం అనువుగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా మరింత మంది ఈ వైరస్ బారినపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైరస్ ముగిసిపోవాలని, మన సాధారణ జీవితాలు కొనసాగించాలని […]
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్ వరకు ప్రజలకు ఉచితంగా రేషన్ అందజేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. వన్ నేషన్.. వన్ రేషన్ కింద దేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్న పేదలైనా ప్రభుత్వ సాయం పొందవచ్చని చెప్పారు. వలస కూలీలను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని ప్రవేశపెడుతుమన్నారు. రేషన్ కార్డు ఉన్న నిరుపేదలందరికీ నెలకు 5 కిలోల బియ్యం, గోధుమలు, కిలో కందిపప్పు అందజేస్తామని చెప్పారు. 80 కోట్లమంది ఈ పథకం కింద లబ్ధి పొందుతారని ప్రధాని చెప్పారు. […]