Breaking News

Day: June 13, 2020

బోర్డర్‌‌లో పరిస్థితి అదుపులోనే..

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో పరిస్థితి అదుపులోనే ఉందని భారత ఆర్మీ చీఫ్‌ నరవాణే అన్నారు. డెహ్రాడూన్‌లో శనివారం జరిగిన ఆర్మీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో పాల్గొన్న ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. చైనా కార్ప్స్‌ కమాండర్‌‌ స్థాయిలో శాంతి చర్చలు జరిగాయని, ఆ తర్వాత స్థానిక స్థాయి కమాండర్లతో కూడా మీటింగ్‌లు నిర్వహించామని ఆయన అన్నారు. చైనాతో చర్చలు జరగడం వల్ల సమస్య సద్దుమనిగే అవకాశం ఉందని తెలిపారు. నేపాల్‌తోనూ బలమైన, మంచి […]

Read More
కరీంనగర్​ జిల్లాలో ఓ రైతు పొలంలో బయటపడ్డ వర్ధమాన మహావీరుడి విగ్రహం

రైతు పొలంలో పురాతన విగ్రహం

సారథి న్యూస్, గంగాధర: ఓ రైతుకు చెందిన పొలంలో పురాతన విగ్రహం బయటపడింది. ఆ విగ్రహం 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడిదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం, కోట్ల నర్సింహానిపల్లి గ్రామంలోని ఒగ్గు అంజయ్య అనే రైతు పొలం దున్నుతుండగా పురాతన విగ్రహం బయటపడింది. గతంలోనూ ఈ గ్రామంలో బుద్ధవిగ్రహం బయటపడింది. కాగా విగ్రహాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సందర్శించారు.

Read More
వినోద్​కుమార్​

విపత్తులోనూ ప్రగతే లక్ష్యం

సారథిన్యూస్​, హైదరాబాద్​: కరోనా విపత్తు పీడిస్తున్న ప్రస్తుత సమయంలోనూ ప్రగతి సాధించాలని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ పేర్కొన్నారు. పలు పరిశ్రమలు కరోనా సమయంలో తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయని చెప్పారు. లాభాలు సాధించేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇన్​‌స్టిట్యూట్​ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఇండియా) తెలంగాణా సెంటర్‌ ఆధ్వర్యంలో ‘ఖనిజ పరిశ్రమలపై కోవిడ్‌-19 ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన వెబ్‌నార్‌ లో ఆయన ప్రసంగించారు. ఖనిజ పరిశ్రమల ఇంజినీర్లు కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకొంటూ ఉత్పాదకత పెంచేందుకు […]

Read More

నాన్న చెప్పినా పెళ్లి చేసుకోను..

అల్లు అర్జున్ డాటర్ చిన్నారి అర్హ చిన్నవయసులోనే బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. అర్హకు సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు. అర్హ చేసే అల్లరి వీడియోలను బన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడమే దానికి కారణం. ఇటీవల ‘రాములో రాములా’ పాటకు దోసే స్టెప్ వేశావని బన్నీని ఏడిపించిన తీరుకు ఫ్యాన్సంతా మనసారా నవ్వుకున్నారు. తర్వాత ‘బుట్టబొమ్మ’ పాటకు లిప్ రీడింగ్ ఇచ్చిన వీడియో వైరలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్టుగా అల్లు అర్జున్ తన […]

Read More

మహారాష్ట్ర మంత్రులకు కరోనా

ముంబై: మహారాష్ట్ర మంత్రులు ఒక్కొక్కరుగా కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. జితేంద్ర అవధ్‌(ఎన్సీపీ), అశోక్‌ చవాన్‌(కాంగ్రెస్‌) కరోనా బారినపడగా తాజాగా, సామాజిక న్యాయశాఖ మంత్రి, ఎన్సీపీ నేత ధనుంజయ్ ముండేకు కరోనా వైరస్ ప్రబలింది. పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు తేలినా వైరస్ లక్షణాలు మాత్రం ఆయనలో లేవని ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. రెండు రోజుల క్రితం ధనుంజయ్ ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. అలాగే కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు. దీంతో ఆయనతో కలిసి […]

Read More

అంత టెన్షన్ ఎందుకమ్మా..

ఈ ఏడాది ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘భీష్మ’ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంది రష్మిక మందాన్న. అందం, అమాయకత్వం కలబోసిన నటనతో ఫ్యాన్స్​ను ఫిదా చేసింది. రష్మిక తాజా చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్​తో సుకుమార్ తీస్తున్న ఈ చిత్రం ‘ఆర్య 2’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్​లో వస్తున్న చిత్రమిది. వరుస విజయాలతో దూసుకెళుతున్న మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో కథనం సాగుతుందట. దాదాపు 60శాతం […]

Read More

రమ్యకృష్ణ కారులో మద్యం

సీనియర్‌ నటి రమ్యకృష్ణ కారు డ్రైవర్ పుదుచ్చేరి నుంచి చెన్నైకు అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్​టాఫిక్​గా మారింది. రమ్యకృష్ణకు చెందిన ట‌యోటా ఇన్నోవా క్రిస్టా( టీఎన్‌07క్యూ 0099) కారు మహాబలిపురం నుంచి చెంగల్పట్టుకు వస్తోంది. వాహనాలను చెక్ చేస్తున్న క్రమంలోనే ఆమె కారును చెక్​ చేయగా అందులో 96 బీర్ బాటిళ్లు, 8 ఫుల్ బాటిళ్ల మద్యం ఉండడంతో వెంటనే సీజ్ చేశారు. కాగా, ఈ ఘటనపై రమ్యకృష్ణ […]

Read More

ఈషాకు చాన్స్​ వస్తుందా..?

తెలుగు అమ్మాయి అంటే చాలు టాలీవుడ్​లో నో చాన్స్ అంటారు. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలంటే అది అనితర సాధ్యమే కూడా. కానీ ప్రయత్నాలు చేసేవాళ్లు ఆపరు కదా. ఆ కోవకే వస్తుంది ఈషారెబ్బా. మొదట్లో చిన్న హీరోల సరసన నటిస్తూ కెరీర్ స్టార్ చేసింది. తర్వాత ‘అరవింద సమేత’లో చేసినా అంతగా గుర్తింపు రాలేదు. రీసెంట్​గా సత్యరాజ్​తో కలిసి నటించిన ‘రాగల 24 నాలుగు గంటల్లో’ సినిమాతో మాత్రం ఈషాకు కొద్దిగా గుర్తింపు వచ్చింది. […]

Read More