Breaking News

Month: May 2020

మళ్లీ కరోనా కలవరం

మళ్లీ కరోనా కలవరం

గ్రీన్​ జోన్​లోనూ ఇద్దరి పాజిటివ్​ మెదక్​లో చాపకింద నీరు మహమ్మారి సారథి న్యూస్​, మెదక్​: గ్రీన్ జోన్ గా మారిన మెదక్ జిల్లాలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది.. చాపకింద నీరులా మహమ్మారి విజృంభిస్తోంది.. జిల్లాలో కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు, చేగుంట పట్టణానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి హైదరాబాద్ లో టెస్ట్ లు నిర్వహించగా కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని […]

Read More
నేనొస్తున్నా..

నేనొస్తున్నా..

‘సయ్యారే సయ్యారే సయ్యా హోరే.. ఓరుగల్లు గల్లుకే పిల్ల గుండె ఝల్లుమన్నాదే..’ మరచిపోయే పాట ఇది. ‘సైనికుడు’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసినా కెరీర్ మాత్రం ‘ప్రేమికులు’ సినిమాలో హీరోయిన్​గానే స్టార్ట్ చేసింది. మంచి ఫామ్​లో ఉండగానే కర్ణాటకకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్​ను పెళ్లాడి ఇద్దరి పిల్లల తల్లయ్యింది. మళ్లీ ఇప్పుడు సినిమాల్లో నటించాలనిపిస్తోందట. అందుకే ఓ లేడీ ఓరియండెట్ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది కామ్నజెఠ్మలానీ. అదికూడా తాను ఒకప్పుడు హీరోయిన్ గా పరిచయమైన తెలుగులోనే. […]

Read More
వరవరరావు హెల్త్​ కండీషన్​ సీరియస్​

వరవరరావు హెల్త్​ కండీషన్​ సీరియస్​

హైదరాబాద్: విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన హెల్త్​ కండీషన్​ ఉన్నట్టుండి క్షీణించడంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది హుటాహుటిన నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలోని తాళోజీ జైలులో ఉన్నారు. పూణె నగరంలోని విశ్రంబాగ్ పోలీస్ స్టేషన్ వర్గాలు ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు తెలియజేశారు. దీంతో వరవరరావు కుటుంబసభ్యులు ముంబై వెళ్లేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ అనుమతి ఇచ్చారు. వరవరరావు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్​ సాయిబాబాను వెంటనే విడుదల […]

Read More

ఆ కారు ఓనర్‌‌ హిజ్బుల్‌ టెర్రరిస్ట్‌

శ్రీనగర్‌‌: సీఆర్‌‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఎటాక్‌ చేసేందుకు పుల్వామాలో భారీ పేలుడు పదార్థాలతో వచ్చిన కారు హిజ్బుల్‌ టెర్రరిస్ట్‌ హిదయతుల్లా మాలిక్‌కు చెందిందని పోలీసులు గుర్తించారు. అతను జమ్మూకశ్మీర్‌‌లోని షోపియాన్‌కు చెందిన వ్యక్తి. 2019 జులై నుంచి హిజ్బుల్‌ టెర్రర్‌‌ గ్రూప్‌లో యాక్టివ్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. హిదయతుల్లా తమ్ముడు సమీర్‌‌ను అరెస్టు చేసి విచారిస్తున్నామని వెల్లడించారు. సమీర్‌‌ అనేక కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అతను ఇచ్చిన సమాచారం మేరకు అనేక చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2019 […]

Read More

మాకు మధ్యవర్తిత్వం అక్కర్లేదు

న్యూఢిల్లీ: ఇండియా, చైనా మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, మూడో పార్టీ జోక్యం వద్దని చైనా చెప్పింది. రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకోగలవని దీమా వ్యక్తం చేసింది. ఇండియా, చైనా మధ్య నెలకొన్ని బోర్డర్‌‌ ఇష్యూను మధ్యవర్తిగా ఉండి తాను పరిష్కరిస్తానని అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో చైనా ఫారెన్‌ మినిస్ట్రీ అధికార ప్రతినిధి లిజాంగ్‌ సమాధానం చెప్పారు. ‘ఈ సమస్యను ఇండియా, చైనా సామరస్యంగా పరిష్కరించుకుంటాయి. మూడో వ్యక్తి జోక్యం చేసుకోవాల్సిన […]

Read More

కరోనా ఉందని.. రానియ్యలే

మంగళూరు: కరోనా వస్తుందనే భయంతో దుబాయ్‌ నుంచి వచ్చిన గర్భిణికి కరోనా నెగటివ్‌ వచ్చినప్పటికీ అపార్ట్‌మెంట్‌లోకి రానీయకపోవడంతో ఆమె తన బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. మంగళూరుకు చెందిన ఒక మహిళ ఈనెల 12న వందే భారత్‌ ఫ్లైట్‌లో ఇక్కడికి వచ్చారు. ఎయిర్‌‌పోర్ట్‌ నుంచి నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌‌కు వెళ్లి కరోనా రిజల్ట్‌ నెగటివ్‌ వచ్చిన తర్వాత తన సొంత ఇంటికి వెళ్లారు. అపార్ట్‌మెంట్‌లోని వారు ఆమెను అనుమతించలేదు. ఈ టెంక్షన్‌లో ఆమె ఆరోగ్యం […]

Read More

అందరి సహకారంతోనే అభివృద్ధి

నాగర్​ కర్నూల్​ జడ్పీ చైర్​పర్సన్​ పద్మావతి సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని నాగర్​ కర్నూల్​ జడ్పీ చైర్​పర్సన్​ పెద్దపల్లి పద్మావతి అధికారులకు సూచించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని డీకేఆర్​ ఫంక్షన్ హాల్ లో జడ్పీ జనరల్​ బాడీ మీటింగ్​లో ఆమె మాట్లాడారు. త్వరలోనే జడ్పీ ఆఫీసు పనులు పూర్తయి ప్రారంభించుకుంటామని చెప్పారు. కలెక్టర్ ఈ.శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు కేవలం రెండు కేసులు మాత్రమే పాజిటివ్ […]

Read More

విదేశాలకు మన వేరుశనగ

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సారథి న్యూస్​,నాగర్ కర్నూల్​: అద్భుత తెలంగాణ ఆవిష్కరణకు నూతన వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నియంత్రిత సాగు విధానంపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దకాలం తర్వాత ప్రపంచ వ్యవసాయ చిత్రపటంలో తెలంగాణ ఉంటుందన్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్​ జిల్లాలో వేరుశనగ నుంచి మంచి […]

Read More