మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉంటే బాగుంటుందని మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. లేకపోతే మ్యాచ్లో ఉండే మజా పోతుందన్నాడు. ‘ఓ పెద్ద మ్యాచ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తారు. వాళ్ల అభిమానాన్ని నిలబెట్టే స్థాయిలో మ్యాచ్ ఉండాలి. కానీ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తే ఏం బాగుంటుంది. భారత్, ఆసీస్ అంటే పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు బాక్సింగ్ డే […]