Breaking News

డ్రైనేజీ

పార్టీకాదు..అభివృద్ధే ముఖ్యం

సారథి న్యూస్, హుస్నాబాద్: అభివృద్ధి కోసం అవసరమైతే రాజకీయాలను పక్కన పెడతానని కరీంనగర్​ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం హుస్నాబాద్​ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. వానాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, కౌన్సిలర్లు శ్రీనివాస్, వేణు, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ విజయ […]

Read More
డ్రైనేజీ పనుల పరిశీలన

డ్రైనేజీ పనుల పరిశీలన

సారథి న్యూస్​, చేవెళ్ల: అండర్ గ్రైండ్ డ్రైనేజీ పనులను చేవెళ్ల మేజర్​ గ్రామపంచాయతీ సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి అన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయిస్తామన్నారు. చేవెళ్ల పంచాయతీ పరిధిలోని రంగారెడ్డి కాలనీ వాసులకు ఇబ్బంది పడుతున్నారని తెలిసి, కరోనా లాక్​ డౌన్​ ఉన్నప్పటికీ స్థానికులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Read More