Breaking News

గౌరవం

తెలంగాణ న్యాయవాదికి అరుదైన గౌరవం

తెలంగాణ న్యాయవాదికి అరుదైన గౌరవం

న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన సీనియర్‌ న్యాయవాది పి.నిరూప్‌ సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌ గా నియమితులయ్యారు. డిసెంబర్‌ 8న ఫుల్‌ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు ఎంపికచేసిన మొట్టమొదటి సీనియర్‌ అడ్వకేట్‌ నిరూప్‌ కావడం విశేషం. నిరూప్‌ తండ్రి మాజీమంత్రి పి.రామచంద్రారెడ్డి కూడా స్వయాన న్యాయవాది. ఆయన మూడు దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో సేవలు అందిస్తున్నారు. 31 జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేసుల్లో తీర్పులు నివేదించారు. ముఖ్యంగా ప్రైవేట్‌ ఇంటర్​నేషనల్​లా, ఎన్విరాన్‌ మెంటల్‌ లా, […]

Read More
ఖైదీకి అరుదైన గౌరవం

‘ఖైదీ’కి అంతర్జాతీయ గౌరవం

తమిళం, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన ఖైదీ చిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఆగస్టు 9 నుంచి 15 వరకు కెనడాలోని టోరంటోలో జరిగే ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్ లో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. ఇప్పటికే తెలుగు సినిమా జెర్సీ కూడా టోరంటో ఫిల్మ్​ ఫెస్టివల్​ ప్రదర్శనకు ఎంపికైన విషయం తెల్సిందే . ఖైదీ చిత్రానికి ఇంత గొప్ప గౌరవం దక్కడం తమకెంతో గర్వకారణమని ఆ చిత్ర నిర్మాతలు కేకే రాధామోహన్, ఎన్​ఆర్​ ప్రభు, […]

Read More