అభిమానులంతా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియో ను ఈ నెల 22న విడుదల చేయనున్నారు. ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో వస్తున్న టీజర్ ను అక్టోబర్ 22న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ‘భీమ్ ఫర్ రామరాజు’ సెన్సేషన్ క్రియేట్ చేయగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవనున్న ఈ ‘రామరాజు ఫర్ […]
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్, తండ్రి చిరంజీవి ‘ఆచార్య’మూవీలో కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడని కన్ఫామ్ అయ్యింది. అయితే దాని నిర్మాణ బాధ్యతలు చరణే చూసుకుంటున్నాడు. ఈ రెండు చిత్రాలు ఎప్పటి నుంచో లిస్ట్‌లో ఉన్నా.. వీటి తర్వాత చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అన్న విషయం పై చర్చ కూడా చాలా రోజులుగా జరుగుతోంది. దీని గురించి చాలామంది డైరెక్టర్ల పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు […]
కథలు, షూటింగ్‌ల విషయంలో కానీ రాజమౌళి చాలా గుట్టుగా ఉండటారన్న విషయం తెలిసిందే. తను నిర్మిస్తున్న సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వాలంటే అన్నీ సవ్యంగా సమకూరితేగాని ఆ సినిమా ముచ్చట సోషల్ మీడియాలో కాదు గదా మీడియా మిత్రులకు ఎలాంటి ఇవ్వని జక్కన తాజా శ్రియ శరణ్ తాజాగా ఒక సోషల్ మీడియా లైవ్ చాట్‌లో పాల్గొనడం.. ‘ఆర్ఆర్ఆర్’ గురించి డిటెయిల్స్ ఇవ్వడం.. విషయాలు తెలిసిన వీపరీతమైన ఆగ్రహానికి గురయ్యాడట. రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ […]