Breaking News

WHO

గాలి ద్వారా కరోనా రాదు

గాలి ద్వారా కరోనా

జెనీవా: చైనాలోని వూహాన్‌లో పుట్టి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తున్న కంటికి కనిపించని కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపించవచ్చని ప్రంపచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్పింది. ఈ మేరకు సైంటిస్టులు చెప్పిన ఆ విషయాన్ని కొట్టిపారేయలేమని వెల్లడించింది. దానిపై పక్కా ఆధారాలు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని డబ్ల్యూహచ్‌వో టెక్నికల్‌ లీడ్‌ బెనిడెట్టా అలెగ్రాంజీ అన్నారు. ‘జనం ఎక్కువగా ఉన్న దగ్గర, చీకటి ప్రదేశాల్లో గాలి నుంచి వైరస్‌ వ్యాపించవచ్చన్న వాదనను కొట్టిపారేయలేం. దీనికి సంబంధించి ఆధారాలు […]

Read More
ఆ విషయం చైనా చెప్పలేదట

ఆ విషయం చైనా చెప్పలేదట

జెనీవా: కరోనా మహమ్మారి గురించి చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కార్యాలయం నుంచి హెచ్చరికలు వచ్చాయని, చైనా స్వయంగా దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్‌ ఇవ్వలేదని డబ్ల్యూహెచ్‌వో క్లారిటీ ఇచ్చింది. డబ్ల్యూహెచ్‌వో గతంలో ఇచ్చిన క్రానాలజీలో డిసెంబర్‌‌ 31న వుహాన్‌లోని హుబే ప్రావిన్స్‌లో న్యుమోనియా కేసులను గుర్తించామని మాత్రమే ఇచ్చారని చెప్పింది. ఏప్రిల్‌ 20న విలేకరులతో మాట్లాడిన డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ గెబ్రియేసన్‌ చైనా నుంచి నివేదిక వచ్చిందన్నారు కానీ.. ఎవరు ఇచ్చారనే దానిపై […]

Read More
కరోనా మరింత తీవ్రరూపం

కరోనా మరింత తీవ్రరూపం

జెనీవా: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ముప్పు ఇప్పట్లో తొలగేలా లేదని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ టెండ్రోస్‌ అధనామ్‌ గెబ్రియేసన్‌ స్పష్టం చేశారు. వైరస్‌ గురించి డబ్ల్యూహెచ్‌వోకు చైనా ఇన్ఫర్మేషన్‌ ఇచ్చి ఆరు నెలలు అయిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైరస్‌ వ్యాప్తి చెందేందుకు వాతావరణం అనువుగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా మరింత మంది ఈ వైరస్‌ బారినపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైరస్‌ ముగిసిపోవాలని, మన సాధారణ జీవితాలు కొనసాగించాలని […]

Read More
వణుకుతున్న ప్రపంచం

వణుకుతున్న ప్రపంచం

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రపంచం మొత్తం కరోనా ధాటికి విలవిల్లాడుతోంది.. మహమ్మారి నానాటికీ విజృంభిస్తోంది. వాళ్లు.. వీళ్లు అనే తేడా లేకుండా జనం పిట్టల్లా రాలిపోతున్నారు. బాధితుల సంఖ్య రెట్టింపవుతోంది. అడ్డుకోవడం ఏ దేశం తరం కావడం లేదు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కోటికి పైగా నమోదయ్యాయన్న వార్త ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తి చాలా వేగంగా ఉండడంతో రెట్టింపు స్థాయిలో కేసులు […]

Read More

కొత్త డేంజర్‌లోకి ప్రపంచం

జెనీవా: రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కొత్త ప్రమాదంలోకి నెట్టివేస్తోందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. రెండు రోజుల్లో సుమారు 1.5 లక్షల కేసులు నమోదు కావడం, ఇటలీలో డిసెంబర్‌‌లోనే కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీచేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. కాగా.. ఇప్పటి వరకు వ్యాధి బారినపడి 4,54,000 మంది చనిపోయారు. ఇప్పటి వరకు రికార్డు అయిన కేసుల్లో సగానికి […]

Read More

కరోనా ఉగ్రరూపం

జెనీవా: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉన్నదని వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్‌ హెచ్చరించింది. ఐరోపా దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినా అమెరికాతోపాటు దక్షిణాసియా దేశాల్లో కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాతోపాటు ఐరోపాలోని పదిదేశాల్లో గత 9 రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆఫ్రికా దేశాల్లోనూ వైరస్‌ రోజురోజుకి పెరుగుతున్నదని టెడ్రోస్‌ పేర్కొన్నారు. చాలా దేశాల్లో కేసులు వెయ్యికంటే తక్కువగానే ఉన్నప్పటికీ […]

Read More