Breaking News

WASHINGTON

ట్రంప్​ పరిస్థితి విషమం..

ట్రంప్​ ఆరోగ్య పరిస్థితి ఎంతో విషమంగా ఉన్నట్టు సమాచారం. కరోనాతో ట్రంప్​ ఇటీవలే ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. మరో 48 గంటలు దాటితే గానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. అయితే ట్రంప్​ మాత్రం ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ‘ఇప్పటికైతే నేను ఆరోగ్యంగానే ఉన్నాను. కానీ రానున్న కొన్ని గంటలే కీలకం’ అంటూ ఆస్పత్రి నుంచే ఓ వీడియోను పోస్ట్​ చేశారు. వాషింగ్టన్ డీసీలోని వాల్టర్​ రీడ్​ నేషనల్​ మిలటరీ మెడికల్​ సెంటర్​లో ఆయన చికిత్స […]

Read More
కరోనా కట్టడిలో అమెరికా విఫలం

బిల్​గేట్స్​ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్​: అమెరికా ప్రభుత్వంపై మైక్రోసాఫ్ట్​ అధినేత బిల్​గేట్స్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘అమెరికాలో టెస్టులు చేసిన 24 గంటలకు ఫలితాలు వస్తున్నాయి. ఇది ఒక పనికిమాలిన విధానం​. దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. టెస్టులు చేయించుకున్న కరోనా అనుమానితులు ఇష్టమున్నట్టు ప్రజల్లో తిరిగి కరోనాను వ్యాపింపచేస్తారు. దీంతో కరోనా మరింత పెరుగుతుంది. టెస్టులు చేసిన కొన్ని నిమిషాల్లోనే ఫలితాలు రావాలి. కరోనా పేషేంట్లందరనీ క్వారంటైన్​ చేయాలి అప్పడే వ్యాధిని […]

Read More

అమెరికా అధ్యక్ష రేసులో హాలీవుడ్​ ర్యాపర్​

వాషింగ్టన్‌: తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు హాలీవుడ్ ర్యాప‌ర్‌‌ కాన్యే వెస్ట్ ప్ర‌క‌టించారు. కాన్యే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభిమాని కావడం గమనార్హం. ‘నేను అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నా. దేవున్ని విశ్వసిస్తూ, మ‌న భ‌విష్య‌త్తును మ‌న‌మే నిర్మించుకుంటూ అమెరికా హామీల‌ను నెర‌వేర్చుకుందాం’ అని ట్విట్టర్​లో పేర్కొన్నారు. పోటీకి సంబంధించి క్యానే ఎన్నిక‌ల బ్యాలెట్‌కు ఏదైనా ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారా అనే విష‌యం తెలియరాలేదు. కాగా 2018లో ట్రంప్ ఎన్నిక త‌ర్వాత‌ వెస్ట్ త‌న […]

Read More

ఆ యాప్​ల నిషేధం కరెక్టే

వాషింగ్టన్‌: భారత్​లో చైనా యాప్​లను నిషేధించడం సరియైన చర్యేనని అమెరికా సమర్థించింది. టిక్​టాక్​, షేర్​ఇట్​ సహా మొత్తం 59 చైనా యాప్​లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో స్పందించారు. సమగ్రత, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని భారత్​లో కొన్ని హానికరమైన యాప్​లను నిషేధించడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.కాగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా సోషల్‌ మీడియా బ్లాగింగ్‌ సైట్‌ వీబో నుంచి వైదొలిగారు. చైనా యాప్‌లను […]

Read More

తెలుగు ఐఏఎస్‌ అధికారి కోటా రవికి కీలక బాధ్యతలు

సారథి న్యూస్, శ్రీకాకుళం: అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా సంతబొమ్మాళి మండలం, కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి కోటా రవి నియమితులయ్యారు. వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఎకానమిక్‌ మినిస్టర్‌గా విధులు నిర్వహించనున్నారు. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్న రవి భారత్ తరఫున ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ నియామకాల కమిటీ గురువారం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. […]

Read More