Breaking News

WARNER

తక్కువ స్కోరే.. ప్చ్​!

తక్కువ స్కోరే.. ప్చ్​!

దుబాయ్‌: స్కోరు తక్కువే అయినా.. ఛేదించలేక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చతికిలపడింది. ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా జరిగిన 43వ మ్యాచ్​లో వార్నర్​సేన ఘోరంగా ఓడిపోయింది. కింగ్స్​పంజాబ్​12 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. టాస్‌ గెలిచిన హైదరాబాద్​ ఫీల్డింగ్‌ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​ నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులు చేసింది. టార్గెట్​ను ఛేదించే క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ను డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టోలు ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 56 పరుగుల జత […]

Read More

ఎన్టీఆర్​కు వార్నర్ గిఫ్ట్​

‘జనతా గ్యారేజ్’ పాటకు స్టెప్పులు న్యూఢిల్లీ: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు పాటతో హల్చల్ చేశాడు. అయితే ఈసారి టాలీవుడ్ హీరో ఎన్టీఆర్​ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ టిక్​ టాక్ వీడియోచేశాడు. జనతా గ్యారేజ్ సినిమాలోని ‘పక్కా లోకల్’ పాటకు.. భార్య క్యాండీస్​ తో కలిసి స్టెప్పులతో అదరగొట్టాడు. ‘మేం ప్రయత్నించాం. కానీ మీ డాన్స్ చాలా స్పీడ్​ గా ఉంది’ అని వార్నర్ మెసేజ్ రాశాడు. ఈ వీడియోను సన్​ […]

Read More
బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ

బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ

బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ మెల్ బోర్న్: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్తో ఇంటికే పరిమితమైన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సామాజిక మధ్యమాల్లో చురుకుగా ఉంటున్నాడు. అనుకోకుండా వచ్చిన ఈ బ్రేక్ తో తనలోని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. టిక్ టాక్ లో తరచూ ఏదో ఓ వీడియోతో అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా ‘అల.. వైకుంఠపురం’లోని బుట్ట బొమ్మ పాటకు డాన్స్ చేశాడు. తన సతీమణి క్యాండీస్ తో కలిసి అద్భుతమైన స్టెప్పులతో చిందులేశాడు. వీళ్లు డాన్స్ […]

Read More