సారథి న్యూస్, హైదరాబాద్: కాన్పూర్ కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్‌దూబే ఎన్‌కౌంటర్ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. 20 -25 ఏళ్ల కాలంలో ఒక హంతకుడు గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగేంత వరకూ అక్కడి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. చిన్న దొంగతనం చేసిన నేరస్తులపైనే పీడీ యాక్టులు విధించే ఖాకీలు ఎందుకలా వదిలేశాయన్నది ప్రశ్నార్థకమే. అయితే కాన్పూర్‌కు చెందిన వికాస్ దుబే, తెలంగాణకు చెందిన నయీం ఎదిగిన తీరు ఒకేలా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నయీం పోలీసుల కోవర్టుగా చేసిన సాయానికి […]
రౌడీషీటర్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ నేతలతో ఫ్రెండ్షిప్ ఇదీ కరుడుగట్టిన నేరగాడు వికాస్ దుబే చరిత్ర కాన్పూర్: ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్ సమీపంలోని బిక్రు గ్రామానికి చెందిన వికాస్ దుబే చాలా తక్కువ కాలంలో చోటా రౌడీషీటర్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చాలా పోలీస్‌స్టేషన్‌లలో పోలీసులతో పరిచయాలు పెంచుకుని దందాలు కొనసాగిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అతనిపై 150 కేసులు ఉన్నాయి. వాటిలో కేవలం చౌభేపూర్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలోనే 60 కేసులు ఉన్నాయి. 20 ఏళ్ల నుంచి […]
కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉదయం కాల్చి చంపారు. దూబే పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించాడని సమాచారం. కరడుకట్టిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్ నగరానికి తీసుకువస్తున్న కారు శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. భారీ వర్షం కురుస్తుండటంతోపాటు రోడ్డు సరిగా లేకపోవడం వల్ల కారు ప్రమాదానికి గురై బోల్తా పడిందని యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెప్పారు. కారు […]