Breaking News

Vice President

అంతర్జాతీయ ఉపాధ్యక్షుడిగా శ్రీధర్

అంతర్జాతీయ ఉపాధ్యక్షుడిగా శ్రీధర్

సామాజిక సారథి, సంగారెడ్డి:  వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులుగా 2022 వ సేవ సంవత్సరానికి సంగారెడ్డి పట్టణానికి చెందిన చంద శ్రీధర్ ఎన్నికయ్యారు. విజయవాడ పట్టణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన చంద శ్రీధరతో  అంతర్జాతీయ అద్యక్షలు పాత సుదర్శన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్బంగా వాసవి క్లబ్ జిల్లా ప్రతినిధులు చంద శ్రీధర్ ను అభినందించారు.

Read More
తెలుగు వర్సిటీ పురస్కారాలు

తెలుగు వర్సిటీ పురస్కారాలు

కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణ ఎంపిక 12న అందించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సామాజిక సారథి, హైదరాబాద్‌: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారాలను శనివారం ప్రకటించింది. రెండేళ్ల కాలానికి ఇద్దరిని ఎంపిక చేశారు. 2018, 2019 సంవత్సరాలకు గాను కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణను పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ నెల 12న హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయం ఎన్‌టీఆర్‌ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పురస్కారాలను అందజేయనున్నారు. పురస్కారంగా ఒక్కొక్కరికి రూ.లక్ష నగదుతో […]

Read More
సమాజంలో అందరి సంక్షేమమే లక్ష్యం

సమాజంలో అందరి సంక్షేమమే లక్ష్యం

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: మాజంలో ఏ ఒక్కరూ వెనకబడకూడదన్నదే రాజ్యాంగకర్తల లక్ష్యమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. నవ భారత నిర్మాణంలో రాజ్యాంగం కీలకపాత్ర పోషించిందని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ రూపకర్తలకు నివాళర్పిస్తున్నానని చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న నవంబర్‌ 26 చారిత్రక దినం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశతత్వాన్ని రాజ్యాంగ పీఠిక ప్రతిబింబించిందని గుర్తుచేశారు. ప్రజాసంక్షేమమే కేంద్రంగా అభివృద్ధి జరగాలని సూచించారు. భారతీయులంతా ఒక్కటే.. ఒకరి కోసం అందరం ఉన్నామని చెప్పారు. సవాళ్లకు అనుగుణంగా […]

Read More