Breaking News

TUNGABADRA

తుంగభద్రలో యువకుడి డెడ్​బాడీ లభ్యం

తుంగభద్రలో తేలిన యువకుడి డెడ్​బాడీ

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తుంగభద్ర నదిలో పుట్టిలో వెళ్తూ గల్లంతైన రవికుమార్ మృతదేహం ఆచూకీ మంగళవారం దొరికింది. నదిలోనే చేపలవలకు ​డెడ్​బాడీ చిక్కింది. పోస్టుమార్టం కోసం అలంపూర్ ​ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, తుమ్మిళ్ల గ్రామానికి చెందిన అంజి, రాఘవేంద్ర ప్రతిరోజు మద్యం సరుకును తుంగభద్ర నది నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రవికుమార్ కు చెందిన పుట్టిలో 36మద్యం కేసులను తీసుకుని అవతలి వైపునకు దాటుతున్నారు. మార్గమధ్యంలో పుట్టి మునిగిపోవడంతో […]

Read More
తుంగభద్ర మీదుగా చీకటిదందా

తుంగభద్ర మీదుగా చీకటిదందా

రాత్రివేళ రాయలసీమ జిల్లాలకు మద్యం తరలింపు ఏపీలో అధిక ధరలు ఉండడంతో తెలంగాణ మద్యానికి గిరాకీ సారథి న్యూస్​, కర్నూలు, మానవపాడు(జోగుళాంబ గద్వాల): తెలంగాణ ప్రాంతం నుంచి తుంగభద్ర నది దాటుతూ రాయలసీమ ప్రాంతానికి ప్రతి రోజు మద్యం తరలించేందుకు పుట్టిలో ప్రయాణిస్తున్నారు. ఆ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు పుట్టిలో 36 కేసుల మద్యాన్ని భారీస్థాయిలో తరించేందుకు ప్రయత్నిస్తుండగా, మధ్యలో వారి పుట్టి నదిలో బోల్తా పడింది. ఈ క్రమంలో రవికుమార్ అనే యువకుడు గల్లంతు కాగా, […]

Read More
అత్యాశే..‘పుట్టి’ ముంచింది

అత్యాశే..‘పుట్టి’ ముంచింది

తుంగభద్ర నదిలో యువకుడు గల్లంతు అర్ధరాత్రి మద్యం తరలిస్తుండగా ఘటన గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు సారథి న్యూస్, మానవపాడు (జోగుళాంబ గద్వాల): రోజుకు రూ.ఐదారు వేలు వస్తున్నాయనే అత్యాశే ఓ యువకుడి కొంపముంచింది. చీకటిమాటుగా సాగిస్తున్న దందా ప్రాణం మీదకు తెచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తుంగభద్ర నదిలో ఆదివారం అర్ధరాత్రి పుట్టి ద్వారా నదిని దాటుతుండగా ప్రవాహంలో పుట్టి మునిగిపోయింది. ఈ సంఘటన ఆలస్యంగా […]

Read More
తుంగభద్రలో గాలింపు చర్యలు

తెలియని నాగ సింధూరెడ్డి ఆచూకీ

తుంగభద్ర నదిలో విస్తృతంగా గాలింపు కలుగొట్ల సమీపంలో వాగులో గల్లంతు పర్యవేక్షిస్తున్న జోగుళాంబ గద్వాల ఎస్పీ సారథి న్యూస్, మానవపాడు (జోగుళాంబ గద్వాల): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగొట్ల సమీపంలో వాగులో మూడు రోజుల క్రితం కొట్టుకుపోయిన నాగసింధూరెడ్డి ఆచూకీ కోసం తుంగభద్ర నదిలో ప్రత్యేక శిక్షణ పొందిన బృందాలతో గాలింపు చేపట్టారు. కలుగోట్ల వాగులో కొట్టుకుపోయిన స్థలం నుంచి తుంగభద్ర నది తీరం వరకు జేసీబీ వెహికిల్​తో […]

Read More
పుష్కరాలకు నగరాన్ని తీర్చిదిద్దండి

పుష్కరాలకు నగరాన్ని తీర్చిదిద్దండి

సారథి న్యూస్, కర్నూలు: తుంగభద్ర నది పుష్కరాలకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అధికారులకు సూచించారు. గురువారం స్థానిక గెస్ట్​హౌస్​లో పవిత్ర తుంగభద్ర నది పుష్కరాలపై నగరపాలక సంస్థ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్​20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు పవిత్రమైన తుంగభద్ర నది పుష్కరాలు జరుగుతున్నాయని, అప్పటిలోగా నగరంలోని అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా చేయాలని అధికారులకు సూచించారు. శానిటేషన్, రోడ్లు, […]

Read More
తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు చేయండి

తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు చేయండి

సారథి న్యూస్, కర్నూలు: తుంగభద్ర పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయాని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 12 ఏళ్ల ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం చేస్తే.. ఎంతో పుణ్యఫం భిస్తుందని పేర్కొన్న ఆయన.. నవంబర్​లో జరిగే పుష్కరాలకు తుంగభద్ర నదిలో నీళ్లు పుష్కలంగా ఉండేలా, మురుగు కలవకుండా, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఘాట్లు ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ రెడ్డిని కోరారు. ఈ మేరకు […]

Read More