Breaking News

TRUMPH

హెచ్‌–1బీ వీసాదారులకు ట్రంప్‌ షాక్‌

హెచ్‌–1బీ వీసాదారులకు ట్రంప్‌ షాక్‌

వాషింగ్టన్: హెచ్‌ – 1 బీ వీసాదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో షాక్‌ ఇచ్చారు. అమెరికాలో రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీంట్లో భాగంగానే ఫెడరల్‌ ఏజెన్సీలు ఫారెన్‌ వర్కర్స్‌ను నియమించకుండా నిరోధించే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌‌పై ఆయన సంతకం చేశారు. దీని ద్వారా ముఖ్యంగా హెచ్‌–1బీ వీసాలో ఉన్న వారిని కంపెనీ నియమించకోకూడదు. దీంతో యూఎస్‌ జాబ్‌ మార్కెట్‌పై ఆశలు పెట్టుకున్న మన ఐటీ నిపుణులకు పెద్దదెబ్బ కానుంది. […]

Read More
ఊరుకునేందుకు.. నేను ట్రంప్‌ కాదు

ఊరుకునేందుకు.. నేను ట్రంప్‌ను కాదు

ముబై: ‘నేనేమీ ట్రంప్‌ను కాదు. ప్రజలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోను’ అని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. శివసేన పత్రిక సామ్నా కోసం సంజయ్‌రౌత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థాక్రే ఈ కామెంట్స్‌ చేశారు. ఈ వీకెండ్‌లో ‘అన్‌లాక్‌’ ఇంటర్వ్యూ పేరుతో రెండు భాగాలుగా ప్రసారం కానున్న వీడియో టీజర్‌‌ను సంజయ్‌ రౌత్‌ తన ట్విట్టర్‌‌లోఓ పోస్ట్‌ చేశారు. అయితే థాక్రే ఈ కామెంట్స్‌ ఏ ఉద్దేశంతో […]

Read More
మెరిట్‌ బేస్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌: ట్రంప్​

అమెరికాలో మెరిట్‌ బేస్డ్‌ ఇమ్మిగ్రేషన్‌ సిస్టమ్‌

వాషింగ్టన్‌: మెరిట్‌ ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థను ఏర్పాటుచేసేలా కార్యనిర్వాహక ఉత్తర్వులను తీసుకొచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కృషి చేస్తున్నారని వైట్‌హౌస్‌ చెప్పింది. టెలిముండో న్యూస్‌ చానెల్‌కు ట్రంప్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్మిగ్రేషన్‌పై మాట్లాడిన తర్వాత వైట్‌హౌస్‌ ఈ ప్రకటన వెలువరించింది. డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌‌ చైల్డ్‌ హుడ్‌ అరైవల్స్‌(డీఏసీఏ) ప్రోగ్రామ్‌ కింద పౌరసత్వానికి మార్గం ఏర్పడుతుందని ట్రంప్‌ చెప్పారు. ‘అది చాలా పెద్ద, మంచి బిల్లు కానుంది. మెరిట్‌ ఆధారిత బిల్లు, దాంట్లో డీఏసీఏ కూడా […]

Read More
ట్రంప్‌ చేతులెత్తేశాడా..?

ట్రంప్‌ చేతులెత్తేశాడా..?

అమెరికా అధ్యక్షుడు అప్పుడే చేతులెత్తేశాడా..? అధ్యక్ష ఎన్నికల్లో ఈ సారి పరాజయం పాలు కావడం ఖాయం అన్న నిర్ణయానికి వచ్చాడా..? అయితే, ఇండో–అమెరికన్లు ఈ సారి ట్రంప్‌ వెనుకే నడవాలనుకుంటున్నారా..? ఈ నిర్ణయమే ట్రంప్‌లో మళ్లీ విజయంపై ఆశలు రేపుతోందా…? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అసలు ఏం జరగబోతోంది..?. ఇవీ ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. అయితే, ఇటీవల పరిణామాలను చూస్తే ఈ ప్రశ్నలకు నిజమేనన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు […]

Read More

ట్రంప్‌ నిర్ణయంతో డిసపాయింట్‌ అయ్యా

వాషింగ్టన్‌: కరోనా కాలంలో ఉద్యోగాలు పోయిన అమెరికన్లకు సాయం చేసేందుకు హెచ్‌1బీ వీసాలను రద్దుచేయాలని ట్రంప్‌ నిర్ణయించిన విషయంపై గూగుల్‌, ఆల్ఫాబెల్‌ సీఈవో సుందర్‌‌పిచాయ్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. ట్విట్టర్‌‌ ద్వారా స్పందించారు. వీసాలు జారీ చేయబోమని ట్రంప్‌ చెప్పినప్పటికీ తాము మాత్రం ఇమ్మిగ్రెంట్లకు మద్దతుగా నిలుస్తామని అన్నారు. ‘ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం నిరుత్సాహపరిచింది. . అమెరికా ఆర్థిక ప్రగతిలో ఇమ్మిగ్రేషన్‌ విధానం చాలా హెల్ప్‌ చేస్తోంది. ఆ కారణంగానే అమెరికా టెక్నాలజీలో గ్లోబల్‌ లీడర్‌‌గా నిలిచింది. […]

Read More

ఇండియా–చైనాతో చర్చిస్తున్నాం..

వాషింగ్టన్‌: ఇండియా – చైనా మధ్య గొడవలు మరింత సంక్లిష్టంగా మారాయని, రెండు దేశాలతో చర్చలు జరుపుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్య చాలా పెద్దదే అని అన్నారు. అందుకే అమెరికా చర్చలు జరుపుతోందని, గొడవలు తీర్చేందుకు హెల్ప్‌ చేస్తామన్నారు. కరోనా వ్యాప్తి తర్వాత మొదటిసారి ఎలక్షన్‌ ప్రచారానికి బయలుదేరిన ట్రంప్‌ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉందని, ఏం జరుగుతుందో […]

Read More

చోక్‌హోల్డ్‌ పద్ధతి వద్దు

వాషింగ్టన్‌: అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు అవలంబిస్తున్న చోక్‌ హోల్డ్‌ (శ్వాస ఆడకుండా పట్టేసే) పద్ధతిపై బ్యాన్‌ విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సూచించారు. కానీ ప్రమాదకర సమయంలో అవసరం అవ్వొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నిందితులను పట్టుకునేందుకు ఉపయోగిస్తున్న వివాదాస్పదమైన పద్ధతులను నిషేధించడమే ఉత్తమమని చెప్పారు. చోక్‌ హోల్డ్‌ విధానాన్ని నిషేధించేందుకు బలమైన ప్రతిపాదన తీసుకొస్తున్నామని ఆయన అన్నారు. ఫాక్స్‌ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ను ఒక […]

Read More

కంట్రోల్‌ చేయకపోతే ఆర్మీని దింపుతా

హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్‌ వాషింగ్టన్‌: ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ చనిపోయిన ఘటనపై అగ్రరాజ్యం అమెరికా అట్టుడుకుటోంది. పోలీసు దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. అమెరికాలోని దాదాపు 25 నగరాల్లో కర్ఫ్యూ విధించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. వారి నిరసనలు వైట్‌ హౌస్‌ వరకు తాకాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం సాయంత్రం వైట్‌హౌస్‌లోని రోజ్‌ గార్డెన్‌లో మీడియాతో మాట్లాడారు. అల్లర్లు అదుపుచేయపోతే ఆర్మీని రంగంలోకి దించుతామని హెచ్చరించారు. నేషనల్‌ […]

Read More