Breaking News

TELUGU

వేశ్యగా రకుల్​ ప్రీత్​

టాలీవుడ్​ అందాల తార రకుల్​ ప్రీత్​సింగ్​ ఓ వేశ్య పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. రకుల్​ ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. అన్ని భాషాల్లోనూ ఆమె గ్లామర్​డాల్ గానే కనిపించిందే తప్ప నటనకు అవకాశం ఉన్న ఒక్కపాత్ర ఆమెకు దక్కలేదనే చెప్పాలి. తెలుగులో పూజాహెగ్గే, రష్మిక మందన్నా వంటి హీరోయిన్ల ఎంట్రీతో రకుల్​కు అవకాశాలు తగ్గాయి. తమిళంలోనూ ఆమెకు అవకాశాలు దక్కడం లేదు. దీంతో నటనకు అవకాశం ఉన్న ఓ వేశ్యపాత్రలో […]

Read More

ఓటీటీలోనే ‘బెలూన్​’

తెలుగమ్మాయి అంజలి నటించిన బెలూన్​ చిత్రాన్ని ఓటీటీలోనే రీలీజ్​ చేయనున్నారు. అంజలి తెలుగులో అడపదడపా సినిమాల్లో నటించనప్పటికీ తమిళంలోనే బాగా పాపులర్​ అయ్యింది. ప్రస్తుతం బెలూన్ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు. అంజలి, తమిళ హీరో జై, జననీ అయ్యర్​ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కామెడీ, హారర్​గా తెరకెక్కుతున్నట్టు సమాచారం. జీ5లో […]

Read More

విజయ్​ సినిమాలో చాన్స్​ కొట్టేసిన రష్మిక

తమిళ అగ్రహీరో విజయ్​తో రష్మిక మందన్న ఆడిపడనున్నది. ఇప్పడామె తెలుగులో ఓ వెలుగు వెలుగుతున్నది. సీనియర్​ హీరోయిన్స్​ క్రేజ్​ తగ్గడంతో ప్రస్తుతం పూజా​​హెగ్డే, రష్మిక హవా కొనసాగుతున్నది. ఇటీవల పూజా హెగ్డే వరస విజయాలతో నంబర్​వన్​ స్థానంలోకి దూసుకుపోతున్నా.. పూజాను బీట్​ చేసేందుకు రష్మిక తెగ కష్టపడుతుందట. అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్పతో పాటు మరో రెండు సినిమాల్లో రష్మిక నటిస్తోంది. కాగా త్వరలోనే సౌత్ నెంబర్ వన్ హీరో విజయ్​తో నటించనున్నట్టు సమాచారం. […]

Read More

తెలుగులోకి అలనాటి తమిళ క్లాసిక్​

భారతీరాజా దర్శకత్వంలో దిగ్గజ నటులు కమల్​హాసన్​, రజినీకాంత్​ అందాల తార శ్రీదేవి నటించి సూపర్​హిట్​ సాధించిన ‘పదినారు వయదినిలే’ చిత్రాన్ని డిజిటలైజ్​చేసి తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ‘నీ కోసం నిరీక్షణ’ అనే టైటిల్​ను ఖరారు చేసినట్టు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. తమిళనాడులో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం నాలుగు రాష్ట్రీయపురస్కరాలను సొంతం చేసుకున్నది. ఉత్తమ నటుడిగా కమల్ హాసన్, ఉత్తమ దర్శకుడిగా భారతీరాజా, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా, ఉత్తమ […]

Read More