Breaking News

T20 WORLD CUP

ఐసీసీ కావాలనే ఆలస్యం చేస్తోంది

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్​పై తుది నిర్ణయం తీసుకోవడంలో.. ఐసీసీ కావాలనే ఆలస్యం చేస్తోందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తమ వల్ల కాదని చెప్పినా.. ఐసీసీ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. ‘నిర్వాహణ దేశమే వద్దు అంటుంటే.. ఐసీసీ మరో ప్రత్యామ్నాయాన్ని చూస్తుందా? ఎందుకీ నాన్చుడు ధోరణి. నిర్ణయాన్ని ప్రకటించే హక్కు ఐసీసీకి ఉన్నా.. ఇతర దేశాల సిరీస్లు, ప్లేయర్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నిర్ణయం ఎంత ఆలస్యమైతే.. అంతర్జాతీయ షెడ్యూల్ […]

Read More

టీ20 వరల్డ్​ కప్​ అసాధ్యమే

సిడ్నీ: స్టేడియాల్లోకి 25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​కు లైన్ క్లియర్ అయిందని అందరూ భావించారు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. ఈ సమయంలో మెగా ఈవెంట్ వాస్తవరూపం దాల్చేలా లేదని సీఏ చైర్మన్ ఎల్ ఎడ్డింగ్స్ అన్నాడు. 16 జట్లను ఆసీస్​లోకి తీసుకొచ్చి టోర్నీ నిర్వహించడం కష్టసాధ్యమైన పని అని వెల్లడించాడు. ‘ఇప్పట్లో ప్రపంచకప్ నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించడం […]

Read More

రిటైర్డ్​మెంట్​ ఆలస్యం అవుతుంది

లాహోర్: టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్డ్​మెంట్​ కావాలన్న తన ఆలోచన కార్యరూపం దాల్చేలా లేదని పాకిస్థాన్ ఆల్​రౌండర్​ మహ్మద్ హఫీజ్ అన్నాడు. ఈ మెగా ఈవెంట్​లో రాణించి కెరీర్​కు గుడ్​ బై చెబుదామనుకున్నానని చెప్పాడు. ‘కరోనా మహమ్మారితో టీ20 ప్రపంచకప్ జరిగేలా లేదు. ఇందులో ఆడి ఆటకు గుడ్​ బై చెబుదామనుకున్నా. కానీ నా ప్రణాళికలు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 17 ఏళ్లుగా నా ఎంపికకు సరైన న్యాయం చేకూరుస్తున్నాననే అనుకుంటున్నా. కాబట్టి వీలైనంత త్వరగా కెరీర్ […]

Read More

టీ20 ప్రపంచకప్​పై తేలుస్తాం

న్యూఢిల్లీ: అందరూ ఎదురుచూసినట్లుగా టీ20 ప్రపంచకప్​పై ఐసీసీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. వేచి చూసే ధోరణీలోనే మరోసారి ముందుకెళ్లింది. టోర్నీ భవిష్యత్​ ను వచ్చే నెలలో తెలుస్తామని బోర్డు సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సభ్యులకు సూచించింది. ‘కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి, నియంత్రణ ఎలా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు సభ్య దేశాల […]

Read More

ఆసియా కప్‌పై నిర్ణయం వాయిదా

న్యూఢిల్లీ: సెప్టెంబర్ లో ఆసియాకప్ నిర్వహణపై నిర్వాహకులు ఏటూ తేల్చలేకపోయారు. టీ20 ప్రపంచకప్ పై తుదినిర్ణయం రానున్న నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కూడా తమ నిర్ణయాన్ని వాయిదా వేసింది. తర్వాతి సమావేశంలో ఆసియాకప్ పై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఆసియాకప్ ఆతిథ్యాన్ని తమకు కేటాయించాలని శ్రీలంక బోర్డు చేసిన విజ్ఞప్తికి ఏసీసీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆతిథ్య విషయంలో పీసీబీ కూడా తమకు మద్దతిచ్చిందని లంక బోర్డు చీఫ్ షమ్మీ సిల్వా వెల్లడించాడు. వాస్తవానికి […]

Read More

భారత్, ఆసిస్​ సిరీస్​ షెడ్యూల్ రిలీజ్​

టీ20 ప్రపంచకప్ ప్రస్తావన లేకుండానే.. మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో భారత్ జట్టు పూర్తిస్థాయి షెడ్యూల్​ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. మూడు టీ20లు, నాలుగు టెస్ట్​లు, మూడు వన్డేలకు సంబంధించిన తేదీలు, వేదికలను వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్ 11తో ఈ పర్యటన మొదలవుతుంది. మధ్య మధ్య బ్రేక్​లతో వచ్చే ఏడాది జనవరి 17తో ముగుస్తుంది. ఓవరాల్​గా అక్టోబర్, నవంబర్​లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ ప్రస్తావన లేకుండానే తమ ఆరునెలల సమ్మర్ షెడ్యూల్​ను సీఏ ప్రకటించడం గమనార్హం. దీంతో […]

Read More

టీ20 వరల్డ్​ కప్​పై కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్​ను వాయిదా వేస్తారని ఊహాగానాలు వచ్చినా.. అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ఆ దిశగా అడుగులు వేయలేకపోయింది. ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తున్న గవర్నింగ్ బాడీ తమ నిర్ణయాన్ని వచ్చేనెల 10కు వాయిదా వేసింది. అప్పటివరకు పరిస్థితులపై భాగస్వాములతో చర్చించాలని నిర్ణయించింది. ఆ తర్వాతే మెగాఈవెంట్స్​పై తుదినిర్ణయం తీసుకోనుంది. మూడు రోజుల పాటు జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో సుదీర్ఘమైన చర్చలు జరిగినా తమ షెడ్యూల్స్​కు సంబంధించి ఐసీసీ ఎటూ తేల్చుకోలేకపోయింది. […]

Read More

డైలామాలోనే టీ20 ప్రపంచకప్

ముంబై: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ ఉంటుందా? ఉండదా? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ అంశంపై నేడు ఐసీసీ కీలక సమావేశం జరుగబోతున్నది. మెగా ఈవెంట్ను రద్దు చేస్తారని కొందరు, వాయిదా వేస్తారని మరికొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజాలు లేవని ఐసీసీ కొట్టి పారేస్తున్నది. ఇప్పటికే 2021 ఎడిషన్ హక్కులు భారత్ వద్ద ఉండడం, దీనికితోడు పన్ను మినహాయింపు విషయంలో బీసీసీఐ, ఐసీసీకి మధ్య వివాదం ముదరడంతో ఎలాంటి నిర్ణయాలు వస్తాయోనని అందరూ ఆతృతగా […]

Read More