Breaking News

SONGS

నా పాట పంచామృతం..

ఆయన పాట నిజంగానే పంచామృతం.. అది భక్తి పాటైనా, డ్యూయెట్​ అయినా, విరహగీతమైనా, విషాధ పాటైనా ఆయన గాత్రంలోంచి వచ్చిందంటే ఓ ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. తెలుగులో ఎందరో సుప్రసిద్ధ నేపథ్య గాయకులు ఉన్నప్పటికీ బాలూ గొంతు ప్రత్యేకం. ఏ హీరో నటించిన సినిమాలో ఆయన పాడితే.. అచ్చం హీరో తన గొంతులోంచి పాడినట్టే వినిపిస్తుంది. అంతటి నైపుణ్యం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం సొంతం. ఇప్పడు ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడంటే ఎంతో బాధగా ఉన్నది. ఆయన స్వరం […]

Read More

‘మిస్​ఇండియా’ కూడా ఓటీటీలోనే

కీర్తిసురేశ్​ తాజాగా నటిస్తున్న ‘మిస్​ఇండియా’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారట. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నరేంద్రనాథ్​ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్​ ట్విట్టర్​లో తెలియజేశాడు. ఇప్ప‌టికే విడుద‌లైన‌ లిరిక‌ల్ సాంగ్స్ ఆక‌ట్టుకున్నాయి. మ‌రికొన్ని సాంగ్స్ సిద్ధ‌మ‌వుతున్నాయ‌ని త‌మ‌న్ తెలిపారు.

Read More

పాటలు.. డ్యాన్స్​ ఉండవట

రాజకీయ జీవితానికి తాత్కాలికంగా గ్యాప్ ఇస్తూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పనులు శరవేగంగా పూర్తి అవుతున్నాయి. తర్వాత ఆయన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘విరూపాక్ష’ సినిమా చెయ్యనున్నారు. అయితే పవన్ సినిమాలకు రీ ఎంట్రీ ఇవ్వగానే పండుగ చేసుకున్న ఫ్యాన్స్ ఇప్పుడీ వార్త విని కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. అదేమంటే […]

Read More