Breaking News

SHANKAR

బడుగుల ఆశాజ్యోతి శంకరన్న

సారథిన్యూస్​, నిజాంపేట: రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి ఎస్​ ఆర్​ శంకరన్న బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అని నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్​కుమార్​ పేర్కొన్నారు. బుధవారం శంకరన్న 10వ వర్ధంతి సందర్భంగా నిజాంపేట మండలకేంద్రంలోని అంబేద్కర్​ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విజయ్​కుమార్​ మాట్లాడుతూ.. విజయ్​కుమార్​ నిజాయితీ పరుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఉప సర్పంచ్ కొమ్మట బాబు లక్ష్మీ, దళితసంఘాల నేతలు నరసింహులు దుబాసి సంజీవ్ […]

Read More
ఇది నిజమేనా..?

ఇది నిజమేనా..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్యాన్ ఇండియా మూవీ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ‘భారతీయుడు 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక బ్రేక్ వస్తూనే ఉంది. ఆ మధ్య సెట్​లో ఓ పెద్దక్రేన్ షూటింగ్ సెట్ పై పడి ఘోర ప్రమాదమే జరిగింది. తర్వాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిపివేయక తప్పలేదు. షూటింగ్ లేట్ అవ్వడంతో ఈ సినిమాలో కీలకపాత్ర చేయనున్న ఓ యువనటి […]

Read More

ఓటీటీ మంచిదే కానీ..

ఇండియాలో ప్రఖ్యాత డైరెక్టర్స్​లో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఒకరు. ఇండియన్ చిత్రాలను వరల్డ్ వైడ్ రేంజ్​లో ప్రజెంట్ చేసే డైరెక్టర్ శంకర్ ఎక్కువ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు.. భారీ కమర్షియల్ హంగులున్న చిత్రాలు నిర్మించడంలో దిట్ట. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమల్ హాసన్ ప్రధాన హీరోగా ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ‘ఇండియన్ 2’ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. […]

Read More