Breaking News

REVIEW

మేడారం జాతరపై మంత్రి సమీక్ష

మేడారం జాతరపై మంత్రి సమీక్ష

 సామాజిక సారథి, ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ స్థానిక అధికారులతో బుధవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకూ జరగనున్న జాతర కోసం వసతుల కల్పన, ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సలహాలు సూచనలు అందించారు. ముందుగా మేడారం అమ్మవార్లు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. జంపన్న వాగు […]

Read More
మేడారం జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

మేడారం జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

సామాజిక సారథి, ములుగు: పిబ్రవరి 16 నుండి 19 వరకు జరిగే మేడారం మహా జాతర ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన    సేక్టరియాల్ అధికారుల సమావేశంలో అయన మాట్లాడారు. కుంభ మేళాను తలపించే అతి పెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అ సౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ప్రణాళిక బద్దంగా ఉండాలన్నారు.గత జాతరను దృష్టిలో ఉంచుకొని  ప్రతి ఒక్కరు […]

Read More
వర్షాలు కురుస్తున్నయ్​.. అలర్ట్​గా ఉండండి

వర్షాలు కురుస్తున్నయ్​.. అలర్ట్​గా ఉండండి

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నందున వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్, డీజీపీ ఎం.మహేందర్​రెడ్డి, మంత్రులతో శనివారం మాట్లాడారు. ఆయా జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ​మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తుండడంతో చాలా చెరువులు అలుగుపోస్తున్నాయని, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయని, చాలాచోట్ల రోడ్లపైకి నీరు వచ్చి చేరిందన్నారు. హైదరాబాద్ లో రెండు కంట్రోల్ రూమ్ లను […]

Read More