Breaking News

RAMAGUNDA

సమష్టిగా పనిచేసి బొగ్గు ఉత్పత్తి పెంచాలి

సమష్టిగా పనిచేసి బొగ్గు ఉత్పత్తి పెంచాలి

సారథి న్యూస్, రామగుండం: ఉద్యోగులంతా సమష్టిగా కలిసి పనిచేసి బొగ్గు ఉత్పాదక పనులను వేగవంతం చేయాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) ఎస్ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం 11వ బొగ్గు గనిలో కంటిన్యూస్ మైనర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత సంబంధించి జీఎం నారాయణ, గని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో 11 గ్రూప్ ఏజెంట్ మనోహర్, మేనేజర్ నెహ్రూ, గ్రూప్ ఇంజనీర్ రామదాసు, సర్వే అధికారి నారాయణ, వెంటిలేషన్ ఆఫీసర్ జాన్సన్, జెమ్ కో ప్రాజెక్ట్ […]

Read More
పీపీఈ కిట్ల వితరణ

పీపీఈ కిట్ల వితరణ

సారథిన్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండలో కాంగ్రెస్​ నియోజకవర్గ ఇంచార్జి మక్కాన్​ సింగ్​ రాజ్​ రాకూర్​ సహకారంతో కాంగ్రెస్​ నేతలు నాయీ బ్రాహ్మణులకు పీపీఈ కిట్లను ఉచితంగా అందజేశారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో నాయీ బ్రహ్మణులు నిత్యం ప్రజలతో ఉంటారు కాబట్టి వారికి పీపీఈ కిట్లు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నాయకులు అయోధ్య సింగ్, ఇస్సంపల్లి అంజుల్, బల్వాన్ సింగ్, జహంగీర్, పిల్లి సురేందర్, రామ్ లాల్, రవి మామ, ధను, సుశాంత్ కార్పొరేటర్ […]

Read More