కేంద్రం తీరుకు నిరసనగానే బాయ్‌కాట్ చేస్తున్నాం పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్ ఎంపీల నిరసన న్యూఢిల్లీ: ధాన్యం సేకరణ, విపక్ష ఎంపీల సస్పెన్షన్ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్‌ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం ఉభయసభల టీఆర్‌ఎస్ సభ్యులు నల్లటి దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. అయితే విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ ఐదు నిమిషాలకే వాయిదా పడింది. లోక్‌సభ మాత్రం విపక్షాల నినాదాల మధ్యే కొనసాగుతుండగా టీఆర్‌ఎస్ సభ్యులు […]
ధాన్యం కొనుగోళ్లపై పట్టువీడని టీఆర్‌ఎస్ తెలంగాణలో ధాన్యం దిగుబడి పెరిగిందన్న నామా ప్రొక్యూర్‌మెంట్ పాలసీ ప్రకటించాలని డిమాండ్ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై ఐదోరోజూ గురువారం పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగింది. టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రొక్యూర్మెంట్ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్ ఎంపీలు.. వెల్‌లోకి దూసుకువెళ్లి రైతులను కాపాడాలని నినాదాలు చేశారు. […]
సామజిక సారథి, రాజోలి : డీజిల్, పెట్రోల్ ధరలపై వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ నుంచి ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి నెలరోజులు గడుస్తున్నా… తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు వ్యాట్ ను తగ్గించలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం […]