Breaking News

policy

వర్చువల్ విధానంలోనే విచారణ

వర్చువల్ విధానంలోనే విచారణ

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు కేసుల భౌతిక విచారణను వాయిదా వేసింది. తిరిగి వర్చువల్ విధానంలోనే విచారణ కొనసాగించాలని నిర్ణయించింది. రెండు వారాల తర్వాత సమీక్షించి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు అత్యున్నత ధర్మాసనం ప్రకటించింది. కోర్టు తాజా నిర్ణయాన్ని బార్ అసోసియేషన్ సహా అన్ని ఇతర పార్టీలకు తెలియజేసినట్టు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ చిరాగ్ భాను సింగ్, బీఎల్‌ఎన్ […]

Read More
‘సేంద్రియ’ విధానాన్ని వీక్షించాలి

‘సేంద్రియ’ విధానాన్ని వీక్షించాలి

సామాజిక సారథి, తుర్కయంజాల్: గుజరాత్ ఈనెల 16న ప్రధాని మోదీ ప్రారంభించనున్న సేంద్రియ వ్యవసాయ విధాన్ని ప్రతిఒక్కరూ టీవీల్లో, సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మోర్చా  జాతీయ కార్యవర్గం సభ్యుడు పాపయ్యగౌడ్ సూచించారు.   తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోహెడ రవీంద్ర రిసార్ట్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.  కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లచ్చిరెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పాపయ్య గౌడ్, […]

Read More